Author News9
లాక్‌డౌన్‌ సందర్భంగా ఇళ్లల్లోని పరిస్థితులను వివరిస్తూ మరో పాట
చౌరస్తా బ్యాండ్‌.. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతోంది ఈ పేరు. నలుగురితో నారాయణ అన్నట్టు కాకుండా తమ కంటూ ఓ ప్రత్యేక స్టైల్‌ను అలవరుచుకున్న ఈ బృందం నయాట్రెండ్‌కు తగ్గ పాటలను అందిస్తూ ప్రజలను మైమరిపిస్తున్నారు. ఇప్పటికే మహమ్మారి కరోనా వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పించేలా ‘చేతులెత్తి మొక్కుతా చేయిచేయి కలపకురా’ అంటూ ఈ బృందం పాడిన పాట సో​షల్‌ మీడియాలో సరికొత్త ట్రెండ్‌ సృష్టించింది. తాజాగా లాక్‌డౌన్‌ సందర్భంగా ప్రస్తుతం ఇళ్లల్లోని పరిస్థితులను వివరిస్తూ మరో పాటను […]<!-- AddThis Advanced Settings above via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings below via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings generic via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons above via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons below via filter on get_the_excerpt --><div class="at-below-post-arch-page addthis_tool" data-url="Read More
ఫ్లయిట్‌ సర్వీసులు నిల్చిపోయి..
కరోనా వైరస్‌ దెబ్బకు విమానయాన రంగం తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటోంది. ఫ్లయిట్‌ సర్వీసులు నిల్చిపోయి.. అటు టికెట్ల క్యాన్సిలేషన్లతో ఎయిర్‌లైన్స్‌ నిధుల కొరతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. దీంతో పలు విమానయాన సంస్థలు దివాలా తీసే పరిస్థితుల్లో ఉన్నాయని పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ ఆందోళన వ్యక్తం చేసింది. తక్షణం తగు సహాయక చర్యలు ప్రకటించి పరిశ్రమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పురికి ఫిక్కీ […]<!-- AddThis Advanced Settings above via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings below via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings generic via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons above via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons below via filter on get_the_excerpt --><div class="at-below-post-arch-page addthis_tool" data-url="Read More
800 మిలియన్ డాలర్లు ప్రకటించిన గూగుల్
  ప్రపంచ వ్యాప్తంగా మహారక్కసిలా విరుచుకుపడుతున్న కరోనాపై యుద్ధానికి  తమ వంతుగా కార్పొరేట్ దిగ్గజాలు కదిలి వస్తున్నాయి. ఈ క్రమంలో కోవిడ్-19పై పోరుకు సెర్జింజన్ దిగ్గజం Google qముందుకొచ్చింది . చిన్న,మధ్య తరహా వ్యాపారులను (ఎస్‌ఎంబీస్) ఆదుకునేందుకు, 800 మిలియన్ డాలర్లు (సుమారు రూ.5,990 కోట్లు) సహాయాన్ని ప్రకటించింది. చిన్న వ్యాపారాలతోపాటు మహమ్మారి కరోనాపై చేస్తున్న ఆరోగ్య సంస్థలు, ప్రభుత్వాలు, ఆరోగ్య కార్యకర్తలకు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని గూగుల్, ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ వెల్లడించారు.  అలాగే […]<!-- AddThis Advanced Settings above via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings below via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings generic via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons above via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons below via filter on get_the_excerpt --><div class="at-below-post-arch-page addthis_Read More
ఒక్క‌రోజే 15 క‌రోనా పాజిటివ్ కేసులు
ఫాతిమా కళాశాలలో కోవిద్ 19 వైద్యశాలను ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా గురువారం ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. జిల్లాలో 200 మందిని ప‌రీక్షించ‌గా, ఒక్క‌రోజే 15 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయ‌ని, మ‌రో 25 మంది రిపోర్ట్స్ రావాల్సి ఉంద‌ని  తెలిపారు. ఆసుపత్రిలో అన్ని వ‌స‌తులు క‌ల్పించి సిబ్బంది కొర‌త లేకుండా చూశామ‌న్నారు. అవ‌స‌ర‌మైతే ప్రైవేట్ ఆసుపత్రులను కూడా వినియోగిస్తామ‌న్నారు. పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలను రెడ్ జోన్ గా ప్రకటించి వారంద‌రికీ నిత్యావ‌స‌ర వ‌స్తువులు డోర్ డెలివ‌రీ చేస్తున్న‌ట్లు […]<!-- AddThis Advanced Settings above via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings below via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings generic via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons above via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons below via filter on get_the_excerpt --><div class="at-below-post-arch-page addthis_tool" data-url="Read More
మద్యం దుకాణాలకు వేసిన సీల్‌ తొలగిస్తున్న వైనం
బీరు కావాలా.. రూ.300 ఇవ్వు. ఫలానా బ్రాండ్‌ ఫుల్‌ బాటిల్‌ అయితే.. రూ.2,500. స్ట్రాంగ్‌ బీరు అయితే రూ.350 అని బెల్టుషాపుల నిర్వాహకులు ఆఫర్లు ఇస్తున్నారు. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా అన్ని చోట్ల మద్యం విక్రయాలు గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్నాయి. లాక్‌డౌన్‌ అమలవుతున్నా.. పల్లెలు, పట్టణాలను మద్యం ముంచెత్తుతోంది. వైన్సులు, బార్లకు మూతపడినా బెల్టు షాపుల్లో జోరుగా లభ్యమవుతోంది. 11 రోజుల నుంచి బయట ఎక్కడా మద్యం అందుబాటులో లేకపోవడంతో బెల్టుషాపుల నిర్వాహకులు ధరలను […]<!-- AddThis Advanced Settings above via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings below via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings generic via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons above via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons below via filter on get_the_excerpt --><div class="at-below-post-arch-page addthis_tool" data-url="Read More
రోబోలతో సేవలు..
కొవీఢ్-19 రోగులకు సేవలందించేందుకు ఐఐటీ గౌహతికి చెందిన పరిశోధకులు రెండు రోబోలను అభివృద్ధి చేస్తున్నారు. కరోనా పాజిటివ్‌ రోగులకు ఆహారం, మందులు అందించడం, వ్యర్థాలను సేకరించడం వంటి పనులను ఈ రోబోలు చేపడతాయి. ఐసోలేషన్‌ వార్డుల్లో వైద్య సిబ్బందికి వైరస్‌ ముప్పును తగ్గించేందుకు రోబోలు ఉపకరిస్తాయని ఐఐటీ గౌహతికి చెందిన మెకానికల్‌ ఇంజనీరింగ్‌, ఎలక్ర్టిక్‌ ఇంజనీరింగ్‌ విభాగాలు యోచిస్తున్నాయి. ఆస్పత్రి అవసరాలకు తగిన విధంగా కరోనా రోగులకు ఆహారం, మందులు అందించే రోబోతో పాటు ఐసోలేషన్‌ వార్డుల్లో […]<!-- AddThis Advanced Settings above via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings below via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings generic via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons above via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons below via filter on get_the_excerpt --><div class="at-below-post-arch-page addthis_tool" data-url=&Read More
ఢిల్లీకి వెళ్లొచ్చింది జిల్లా నుంచి 17 మంది
ఢిల్లీలోని నిజామొద్దీన్‌ ప్రాంతంలోని మర్కజ్‌లో ప్రార్థనలు కరోనా వ్యాధి సోకడానికి కారణమయ్యాయి. ప్రార్థించిన చోటి నుంచే ప్రాణాలు తీసే కరోనా వ్యాధి వెంటబెట్టుకు వచ్చారు. రాష్ట్రంలో మృతిచెందిన ఆరుగురు ఈ ప్రార్థనలకు వెళ్లిన వారే కావడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. తెలంగాణ నుంచి మొత్తం 1030 మంది హాజరుకాగా కరీంనగర్‌ జిల్లా నుంచి 17 మంది ప్రార్థనల్లో పాల్గొన్నట్లు నిర్ధారణ అయ్యింది. వారిలో ముగ్గురు హుజూరాబాద్‌కు చెందిన వారు ఉన్నారు. వీరంతా ప్రార్థనల అనంతరం రైళ్లలో […]<!-- AddThis Advanced Settings above via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings below via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings generic via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons above via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons below via filter on get_the_excerpt --><div class="at-below-post-arch-page addthis_tool" data-url="Read More
ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మన్‌ టీషర్ట్‌ వేలం!
ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మన్‌ జోస్‌ బట్లర్‌ కరోనా బాధితుల సహాయార్థం ముందుకొచ్చారు. 2019 ప్రపంచ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో తాను ధరించిన టీషర్ట్‌ను వేలం వేసి.. ఆ మొత్తాన్నికరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న లండన్‌లోని రెండు ఆస్పత్రులకు అందిస్తానని చెప్పారు. ఈమేరకు ట్విటర్‌లో ఆయన ఓ వీడియో పోస్టు చేశారు. ‘ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో నేను ధరించిన టీషర్ట్‌ను వేలం వేద్దామనుకుంటున్నా. వచ్చిన సొమ్మును లండన్‌లోని రాయల్‌ బ్రాంప్టన్‌, హారెఫైడ్‌ ఆస్పత్రులకు అందిస్తాను. కొవీఢ్-19 బాధితులకు సేవలందిస్తున్న ఈ […]<!-- AddThis Advanced Settings above via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings below via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings generic via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons above via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons below via filter on get_the_excerpt --><div class="at-below-post-arch-page addthis_tool" data-url=&Read More
జమాత్‌కు వెళ్లిన వారిపై దృష్టి
డిల్లీ జమాత్‌కు వెళ్లి వచ్చిన జిల్లావాసులను గుర్తించే ప్రక్రియ మొదలైంది.  ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. జిల్లా అధికారులు యుద్ధ ప్రాతిపదికపై జిల్లాను జల్లెడ పట్టారు.  జిల్లా నుంచి 59మంది వెళ్లినట్లు భావిస్తున్నారు.  వివిధ ప్రాంతాల్లో అధికారులు ఆరా తీస్తున్నారు. మంగళవారం ఢిల్లీ జమాత్‌ అంశం చర్చనీయాంశమైంది. 25 మంది ప్రొద్దుటూరు వాసులను గుర్తించారు. ఈ మేరకు వారిని జిల్లా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ సెంటర్‌కు తరలించారు. వారితో పాటు విశాఖపట్నం, అజ్మీర్‌కు వెళ్లి వచ్చిన  మరో […]<!-- AddThis Advanced Settings above via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings below via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings generic via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons above via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons below via filter on get_the_excerpt --><div class="at-below-post-arch-page addthis_tool" data-url="Read More
గజ్వెల్‌కు చెందిన 51 ఏళ్ల వ్యక్తికి కరోనా
జిల్లాలో తొలి కొవీఢ్-19 పాజిటివ్‌ కేసు నమోదైంది. గజ్వెల్‌కు చెందిన 51 ఏళ్ల వ్యక్తికి కరోనా నిర్ధారణ అయినట్లు సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి బుధవారం వెల్లడించారు. బాధితుడు ఇటీవల ఇటీవల ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన మతపరమైన సమావేశానికి హాజరై తిరిగి వచ్చారని తెలిపారు. ఈ క్రమంలో అతనికి కరనా వైరస్‌ సోకిందని చెప్పారు. కరోనా లక్షణాలు ఉండటంతో రెండు రోజుల క్రితం అతన్ని సిద్ధిపేటలోని ఐసోలేషన్‌ కేంద్రానికి తరలించి పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌ అని తేలిందన్నారు. […]<!-- AddThis Advanced Settings above via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings below via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings generic via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons above via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons below via filter on get_the_excerpt --><div class="at-below-post-arch-page addthis_tool" data-url=&Read More