Author News9
ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో నేను ధరించిన టీషర్ట్‌ను వేలం వేద్దామనుకుంటున్నా.
ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మన్‌ జోస్‌ బట్లర్‌ కరోనా బాధితుల సహాయార్థం ముందుకొచ్చారు. 2019 ప్రపంచ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో తాను ధరించిన టీషర్ట్‌ను వేలం వేసి.. ఆ మొత్తాన్నికరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న లండన్‌లోని రెండు ఆస్పత్రులకు అందిస్తానని చెప్పారు. ఈమేరకు ట్విటర్‌లో ఆయన ఓ వీడియో పోస్టు చేశారు. ‘ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో నేను ధరించిన టీషర్ట్‌ను వేలం వేద్దామనుకుంటున్నా. వచ్చిన సొమ్మును లండన్‌లోని రాయల్‌ బ్రాంప్టన్‌, హారెఫైడ్‌ ఆస్పత్రులకు అందిస్తాను. కొవీఢ్-19 బాధితులకు సేవలందిస్తున్న ఈ […]<!-- AddThis Advanced Settings above via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings below via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings generic via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons above via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons below via filter on get_the_excerpt --><div class="at-below-post-arch-page addthis_tool" data-url=&Read More
టాలీవుడ్‌ దిగ్గజ సంగీత దర్శకుడు కీరవాణి కరోనాపై పాట..
అటు ప్రభుత్వాలకు ఇటు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది కరోనా-19. ఈ మహమ్మారిపై పోరాటంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అనేక మంది సెలబ్రెటీలు అండగా నిలుస్తున్నారు. పలువురు ఆర్థిక సహాయం చేస్తుండగా మరికొందరు ఈ వైరస్‌పై ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేలా పలు వినూత్న ప్రయత్నాలకు తెరదీస్తున్నారు. ఇప్పటికే కరోనా వైరస్‌పై చౌరస్తా బ్యాండ్‌, సంగీత దర్శకుడు కోటి  అందించిన పాటలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా టాలీవుడ్‌ దిగ్గజ సంగీత […]<!-- AddThis Advanced Settings above via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings below via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings generic via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons above via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons below via filter on get_the_excerpt --><div class="at-below-post-arch-page addthis_tool" data-url=&Read More
ప్రముఖ నటుడు మృతి
ప్రముఖ నటుడు, స్టార్‌ వార్స్‌ ఫేమ్‌ ఆండ్రూ జాక్‌ కొవీఢ్19 బారిన పడి కన్నుమూశారు. రెండు రోజుల క్రితం కరోనా పాజిటివ్‌ రావటంతో సర్రేలోని ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ మంగళవారం మృత్యువాతపడ్డారు. ఈ విషయాన్ని ఆయన ప్రతినిధి జిల్‌ మెకలాగ్‌ బుధవారం అధికారికంగా ధ్రువీకరించారు. 76 ఏళ్ల జాక్‌ స్టార్‌ వార్స్‌ ఎపిసోడ్‌ 7,8లలో తన నటనతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. అంతేకాకుండా ప్రముఖ నటులు రాబర్ట్‌ డౌనీ జూనియర్‌, క్రిస్ హేమ్స్‌వర్త్‌లకు డయలెక్ట్‌ కోచ్‌( భాషకు సంబంధించిన మెలుకువలు […]<!-- AddThis Advanced Settings above via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings below via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings generic via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons above via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons below via filter on get_the_excerpt --><div class="at-below-post-arch-page addthis_tool" data-url="Read More
డంపింగ్ యార్డులో అగ్నిప్రమాదం:కూకట్‌పల్లి
కూకట్‌పల్లి కైతాలపుర్‌ డంపింగ్‌ యార్డులో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో స్థానికంగా ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ ప్రమాదం కారణంగా రెండు వాహనాలు దగ్ధమయ్యాయి. పక్కనే ఉన్న భవనం కూడా దెబ్బతిన్నది. అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు.<!-- AddThis Advanced Settings above via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings below via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings generic via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons above via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons below via filter on get_the_excerpt --><div class="at-below-post-arch-page addthis_tool" data-url="https://Read More
రోగులను పర్యవేక్షించేందుకు మొబైల్ యాప్‌
కరోనా వైరస్ ప్రబలుతున్న ప్రస్థుత ఆపత్కాలంలో హోం క్వారంటైన్‌లో ఉన్న రోగులను పర్యవేక్షించేందుకు మొబైల్ యాప్‌ను హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసింది.హిమాచల్‌ప్రదేశ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్‌ఫర్‌మేషన్ టెక్నాలజీ రూపొందించిన ‘కరోనా ముక్త్ హిమాచల్’ మొబైల్ యాప్ ద్వారా వైద్యఆరోగ్యశాఖ కార్యకర్తలు హోం క్వారంటైన్ లో ఉన్న వారి కదలికలను పర్యవేక్షిస్తారు. ఓటీపీ బేస్‌డ్ అప్లికేషన్ సాయంతో పనిచేసే ఈ మొబైల్ యాప్ ద్వార హోంక్వారంటైన్ లో ఉన్న వారు నిబంధనలను ఉల్లంఘిస్తే ఆరోగ్యకార్యకర్తలు సులభంగా […]<!-- AddThis Advanced Settings above via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings below via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings generic via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons above via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons below via filter on get_the_excerpt --><div class="at-below-post-arch-page addthis_tool" data-url="Read More
ఆన్‌లైన్‌లో మద్యం ఆర్డర్‌ చేసి లక్ష రూపాయలు పొగొట్టుకున్న ఓ జంట.
కొవీఢ్-19 ప్రపంచమంతా పంజా విసురుతోంది. ఈ మహమ్మారి వల్ల దేశదేశాలే స్తంభించిపోయాయి. భారత్‌లో కూడా కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో భారత్‌ లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో రవాణా మొత్తం బంద్‌ అయింది. నిత్యావ‌స‌ర వ‌స్తువులు త‌ప్ప ఏవి ప్రజలకు అందుబాటులో లేకుండాపోయాయి. ఈ కరోనా ఎఫెక్ట్‌ మందుబాబులపై కూడా పడింది. లాక్‌డౌన్‌ వల్ల మద్యం షాపులన్నీ బంద్‌ చేశారు. దీంతో తాగడానికి మందులేక లిక్కర్‌ బాబులు గిలగిల కొట్టుకుంటున్నారు. ఇక […]<!-- AddThis Advanced Settings above via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings below via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings generic via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons above via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons below via filter on get_the_excerpt --><div class="at-below-post-arch-page addthis_tool" data-url=&Read More
తేలిన విదేశాల నుంచి వచ్చిన వారి లెక్క
విదేశాల నుంచి వచ్చిన వారి నుంచే కొవీఢ్ -19 వ్యాప్తి చెందుతుంది. అందుకే అసలు జిల్లాకు ఎంతమంది వచ్చారనే లెక్క పక్కాగా తీశారు. ఇప్పటి వరకు వివిధ దేశాల నుంచి జిల్లాకు 2,703 మంది వచ్చినట్లుగా ధ్రువీకరించారు. కేంద్ర విమానయాన శాఖ నుంచి వచ్చిన జాబితాలో ఉన్న అడ్రస్‌ల మేరకు క్షేత్రస్థాయి పరిశీలన చేయగా ఇందులో 2,606 మందిని గుర్తించారు. 97 మంది ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. వీరు ఎక్కడ ఉన్నారనేది దానిపై ఆరా తీస్తున్నారు. జాబితాలో […]<!-- AddThis Advanced Settings above via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings below via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings generic via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons above via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons below via filter on get_the_excerpt --><div class="at-below-post-arch-page addthis_tool" data-url=&Read More
పాస్‌పోర్టు స్వాధీనం చేసుకుంటున్న రెవెన్యూ అధికారులు
కరోనా వైరస్‌ నేపథ్యంలో విదేశాల నుంచి ఇటీవల భారత్‌కు తిరిగి వచ్చిన వారి వివరాల ఆధారంగా అధికారులు సంబంధిత వ్యక్తుల నుంచి పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకుంటున్నారు. అందులో భాగంగా బాచుపల్లి రెవెన్యూ అధికారులు సోమవారం బాచుపల్లి, నిజాంపేట్, ప్రగతినగర్‌ ప్రాంతాల నుంచి 50 వరకు పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వం నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ పాస్‌పోర్టులు అధికారుల వద్ద ఉంటాయి. ఆర్‌ఐలు షన్ముఖం, జగదీష్‌ పాల్గొన్నారు.<!-- AddThis Advanced Settings above via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings below via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings generic via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons above via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons below via filter on get_the_excerpt --><div class="at-below-post-arch-page addthis_tool" data-url="https://Read More
వాట్సాప్‌లో బ్యాంకింగ్‌ సేవలు
కొవీఢ్-19 వ్యాప్తి నేపథ్యంలో సామాజిక దూరం ప్రాధాన్యతను చాటుతూ ఐసీఐసీఐ బ్యాంక్‌​ సోమవారం వాట్సాప్‌లో బ్యాంకింగ్‌ సేవలను ప్రారంభించింది. మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించిన క్రమంలో కస్టమర్లు బ్యాంకింగ్‌ సేవలను ఇంటి నుంచే పొందేందుకు నూతన సర్వీసును ప్రారంభించామని బ్యాంక్‌ తెలిపింది. ఐసీఐసీఐ కస్టమర్లు వాట్సాప్‌ ద్వారా తమ పొదుపు ఖాతాలో నిల్వను, చివరి మూడు లావాదేవీల వివరాలను, క్రెడిట్‌ కార్డు పరిమితిని చెక్‌ చేసుకోవచ్చని వెల్లడించింది. వాట్సాప్‌ బ్యాంకింగ్‌ సేవల ద్వారా […]<!-- AddThis Advanced Settings above via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings below via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings generic via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons above via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons below via filter on get_the_excerpt --><div class="at-below-post-arch-page addthis_tool" data-url=&Read More
టవల్‌కు రూ. 24 లక్షలు
అమెరికా విఖ్యాత బాస్కెట్‌బాల్‌ ప్లేయర్, దివంగత కోబీ బ్రయాంట్‌ మరణానంతరం కూడా తన అభిమానులకు తానెంతటి ఆరాధ్యమో ప్రపంచానికి చాటుతున్నాడు. నేషనల్‌ బాస్కెట్‌బాల్‌ లీగ్‌ (ఎన్‌బీఏ) నుంచి రిటైర్‌ అవుతూ… తన వీడ్కోలు ప్రసంగంలో భుజాలపై వేసుకున్న టవల్‌ను ఒక వేలం పాటలో ఉంచగా… అది 33,077 అమెరికన్‌ డాలర్లు (రూ.24.89 లక్షలు) పలికి కోబీ క్రేజ్‌ను మరోసారి తెలియజేసింది. ఈ వేలం పాటలో కోబీ అభిమాని ఒకరు ఈ మొత్తం చెల్లించి సొంతం చేసుకున్నాడు. తన […]<!-- AddThis Advanced Settings above via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings below via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings generic via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons above via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons below via filter on get_the_excerpt --><div class="at-below-post-arch-page addthis_tool" data-url="Read More