సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ సారథ్యంలో అల్లు అర్జున్ హీరోగా పుష్ప సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. కాగా ఈ సినిమా ప్రత్యేక కార్యక్రమం ఏప్రిల్ 7న హైదరాబాద్‌లోని జేఆర్సి కన్వెన్షన్ హాల్లో జరగునుంది. ఈ కార్యక్రమంలో బన్నీ పుష్పరాజ్‌గా కనిపించనున్నారు. అంతేకాకుండా సాయంత్రం పుష్ప లుక్‌ను రిలీజ్ చేయనున్నారు. ఇటీవల రిలీజ్ అయిన ఈ చిత్ర ప్రీల్యూడ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇందులో వెనుక వైపు నుంచి బన్నీ లుక్ ఫ్యాన్స్‌ని ఫిదా చేస్తుంది. కాగా […]Read More
మేజర్ చిత్రంలోని క్యారెక్టర్ పోస్టర్లో మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ మరియు అడివి శేష్ ల మధ్య సారూప్యతలతో ఈ చిత్రంపై భారీ అంచనాలు పెరిగాయి. ఈ రోజు ఈ మూవీలో కీలక పాత్రలో నటిస్తోన్న నటి సాయి మంజ్రేకర్ ఫస్ట్ గ్లిమ్స్ని విడుదలచేసిన చిత్ర యూనిట్. మేజర్ మూవీ టీజర్‌ను ఏప్రిల్ 12న ఆవిష్కరించనున్నట్లు తెలిపారు మేకర్స్. ఫ్రాంక్ ఆంథోనీ పబ్లిక్ స్కూల్ యూనిఫామ్‌లో సాయి మంజ్రేకర్ మరియు ఆడివి శేష్ ఉన్న ఈ పోస్టర్ […]Read More
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. మరోసారి గాయకుడిగా మారబోతున్నారు. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో స్వయంగా పాట పాడి అలరించిన పవన్ మరోసారి పాట పాడేందుకు సిద్ధమయ్యారట. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్‌గా తెరకెక్కుతున్న సినిమాలో పవన్ ఓ పాట పాడబోతున్నట్లుగా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ తెలిపారు. ఈ చిత్రానికి సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ‘వకీల్ సాబ్’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా.. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న […]Read More
కరోనాతో గత సంవత్సరం ప్రజలు ఎటువంటి ఇబ్బందులను ఫేస్ చేశారో తెలియంది కాదు. కరోనా కారణంగా ఏర్పడిన లాక్‌డౌన్‌తో ఆర్థిక వ్యవస్థ కుదేలయింది. ఇక సినిమా ఇండస్ట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. షూటింగ్స్ లేక సినీ కార్మికులు ఎంతగానో ఇబ్బందులను ఫేస్ చేశారు. ఇక అన్‌లాక్ ప్రకటించిన తర్వాత కాస్త పర్వాలేదు అనుకుంటున్న పరిస్థితుల్లో మరోసారి కరోనా తన ఉదృతిని మొదలెట్టింది. భారీ స్థాయిలో కేసులు నమోదవుతుండటంతో.. మళ్లీ లాక్డౌన్ అనేలా వార్తలు వినిపిస్తుంటే.. […]Read More
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో… డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ “RRR Movie”. ఈ సినిమాను దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, ఒలీవియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తుండగా. శ్రియ, సముద్రఖని, అజయ్ దేవ్ గణ్ కీలక పాత్రలలో నటిస్తుండగా.. పలువురు హాలీవుడ్ నటులు కూడా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుతున్నాడు […]Read More
నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ సినిమా ‘టక్ జగదీష్’. శివ నిర్వాణ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి – హరీష్ పెద్ది ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ నాని సరసన నటించారు. సమ్మర్ కానుకగా ఈ సినిమాని ఏప్రిల్ 23న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ‘టక్ జగదీష్’ చిత్ర బృందం ప్రమోషన్స్‌ని మొదలు పెట్టిన సంగతి […]Read More
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘‘వకీల్ సాబ్’’ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకలకు హైదరాబాద్ పోలీసులు అనుమతి నిరాకరించ. ఏప్రిల్ 3న యూసుఫ్‌గూడలోని పోలీసు బెటాలియన్ మైదానంలో ప్రీ రిలీజ్ వేడుకలను నిర్వహించాలని చిత్ర బృందం నిర్ణయించింది. ఇందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వేడుకలకు దాదాపు 5 నుంచి 6 వేల మంది పవన్ కల్యాణ్ అభిమానులు హాజరుకానున్నారు. ప్రీరిలీజ్ వేడుకల కోసం జే మీడియా ప్రతినిధులు జూబ్లీహిల్స్ పోలీసులను అనుమతి కోరారు. అయితే కోవిడ్ నేపథ్యంలో […]Read More
రీఎంట్రీ తర్వాత జోరు పెంచాడు మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న చిరు.. తాజాగా మరో ప్రాజెక్టును పట్టాలెక్కించే పనిలో ఉన్నాడట. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్నాడు చిరంజీవి. ఇందులో కాజల్ హీరోయిన్గా నటిస్తుండగా.. రామ్ చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రలలో నటిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యా్ట్నీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్లపై మెగా పవర్ స్టార్ రాంచరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీని […]Read More
కింగ్, అక్కినేని నాగార్జున టైటిల్ రోల్ పోషిస్తోన్న చిత్రం ‘వైల్డ్ డాగ్’. ఇది మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రమిది. అహిషోర్ సాల్మన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను ఏప్రిల్ 2న విడుదల చేస్తున్నారు. నాగార్జున జోడీగా దియా మీర్జా నటిస్తున్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో సయామీ ఖేర్ కనిపించనున్నారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ పొందింది. […]Read More
టాలీవుడ్ లో లవ్ స్టోరీస్ తెరకెక్కించడంలో శేఖర్ కమ్ముల సిద్ధహస్తుడు. అందమైన ప్రేమ కథలను ఎంతో అందంగా ప్రేక్షకుల ముందు ఆవిష్కరిస్తారు శేఖర్ కమ్ముల. ఆనంద్ మంచి కాఫీలాంటి సినిమాతో ప్రేక్షకులను అలరించిన శేఖర్ కమ్ముల ఆతర్వాత గోదావరి, హ్యాపీడేస్, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, ఫిదా వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం శేఖర్ లవ్ స్టోరీ అనే మరో అందమైన ప్రేమ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య, అందాల […]Read More









