మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు నేడు . ఈ సందర్భాంగా మెగా అభిమానులతో పాటు సినీ ప్రముఖులు చరణ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. నిన్న రాత్రి ఆర్ఆర్ఆర్ సెట్స్ లో రాంచరణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపారు. డైరెక్టర్ రాజమౌళి, ప్రొడ్యూసర్ దానయ్య, సెంథిల్ తదితరులు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా నిన్న సాయంత్రం అల్లూరి సీతారామరాజు గెటప్ లో పోస్టర్ రిలీజ్ చేసి […]Read More
ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్.. దర్శకదీరుడు రాజమౌళి తెరెకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో యంగ్ టైగర్‌తోపాటు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నాడు. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను అక్టోబర్ 13న విడుదల చేయనుంది చిత్రయూనిట్. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ .. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై ఎస్.రాధాకృష్ణ(చినబాబు), కళ్యాణ్‌రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదిలా […]Read More
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు నటిస్తోన్న ఈ సినిమాకి సంబంధించి ప్రీరిలీజ్ బిజినెస్ ను కొన్ని రోజుల క్రితం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. భాషల వారీగా.. ప్రాంతాల వారీగా థియేట్రికల్ బిజినెస్ డీల్స్ ను క్లోజ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా కేవలం 5 భాషలకు సంబంధించి రూ.348 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ ను క్లోజ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం దాదాపు సినిమా బడ్జెట్ తో సమానం. […]Read More
టాలీవుడ్ నటుడు పవన్‌కల్యాణ్ లీడ్ రోల్లో వస్తోన్న చిత్రం వకీల్‌సాబ్. వేణుశ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. శృతిహాసన్, నివేదా థామస్, అంజలి ఫీమేల్ లీడ్స్ చేస్తున్నారు. పవన్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అప్డేట్ రానే వచ్చింది. ట్రైలర్ ను మార్చి 29న విడుదల చేయబోతున్నట్టు శ్రీ వెంకేటేశ్వర క్రియేషన్స్ ట్విటర్ ఖాతాలో పోస్ట్ పెట్టింది. కోర్టు రూం డ్రామాగా వస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది. […]Read More
గత కొంతకాలంగా టాలీవుడ్, బాలీవుడ్, సహా కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలలో బయోపిక్స్ బాగా రూపొందుతున్నాయి. తెలుగులో మహానటి సావిత్రి జీవిత కథ ‘మహానటి’ అలాగే నందమూరి తారకరామారావు బయోపిక్ ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా తమిళనాట అమ్మ గా పిలవబడే లెజెండరీ నటి, రాజకీయ నాయకురాలు జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా ‘తలైవి’ రూపొందుతోంది. పాన్ ఇండియన్ సినిమాగా తెరకకెక్కుతున్న ఈ మోస్ట్ అవైటెడ్ సినిమా గురించి […]Read More
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాతో బిజీగా ఉంటూనే.మరోవైపు 3 ప్రాజెక్టులను లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. వీటిలో మోహన్ రాజా డైరెక్షన్ లో లూసిఫర్ రీమేక్, మెహర్ రమేశ్ డైరెక్షన్లో వేదాలమ్ రీమేక్ ఉన్నాయి. మరోవైపు బాబీ దర్శకత్వంలో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు చిరు. బాబీ-చిరు కాంబోలో వచ్చే సినిమా పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ అని ఇప్పటివరకు టాక్ ఉంది. తాజాగా దీనిపై మరో అప్డేట్ ఒకటి లైమ్‌లైట్‌లోకి వచ్చింది. […]Read More
విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నేచురల్ స్టార్ నాని నిర్మించిన చిత్రం ‘హిట్’. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. ఈ సినిమా విజయం తర్వాత దీనికి సీక్వెల్ ఉంటుందని గతంలోనే ప్రకటించారు మేకర్స్. శనివారం ‘హిట్ 2’ మూవీ పూజా కార్యక్రమాలు జరుపుకోని లాంఛానంగా ప్రారంభించారు చిత్రయూనిట్. అయితే ఈ సారి మాత్రం ఇందులో హీరో మారాడు. విశ్వక్ […]Read More
యంగ్ హీరో నితిన్, కీర్తి సురేష్ నటిస్తున్న తాజా చిత్రం రంగ్ దే. ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. డీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దిగ్గజ సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్ ఈ సినిమాకు కెమెరామన్‌గా పనిచేస్తున్నారు. ఈ చిత్రం నితిన్‌కి 29వ సినిమా. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసారు చిత్రయూనిట్. చిన్నపటినుంచి ఒకరంటే […]Read More
తమ గత సినిమాల్లోని హీరోయిన్ను తర్వాతి సినిమాల్లో కంటిన్యూ చేయడం కొంతమంది దర్శకులకు సెంటిమెంట్. తెలుగులో అలా అనిల్ రావిపూడి చేస్తూ ఉంటాడు. తొలి సినిమా ‘పటాస్’లోని హీరోయిన్ శ్రుతి సోదిని… తన తర్వాతి సినిమా ‘సుప్రీమ్’లో తీసుకున్నాడు. అందులో స్పెషల్ సాంగ్ చేయించాడు. ఇప్పుడు అదే సెంటిమెంట్‌ను ప్రశాంత్ నీల్ ఫాలో అవుతున్నాడా? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ‘కేజీఎఫ్’ భామ… ఇప్పుడు ‘సలార్’లో ఉండబోతోందట. ‘కేజీఎఫ్’ కథానాయిక నిధి శెట్టిని… ‘సలార్’లో ప్రభాస్ సరసన […]Read More
టాలీవుడ్ ప్రఖ్యాత దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఫస్ట్ టైం కలిసి నటిస్తున్న భారీ ప్రతిష్టాత్మక సినిమా రౌద్రం రుద్రం రుధిరం. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తుండగా కీరవాణి సంగీతాన్ని విజయేంద్రప్రసాద్ కథ ని సాయి మాధవ్ బుర్ర మాటలు అందిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం బాహుబలి 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు […]Read More









