గూఢచారి’ తర్వాత హీరో అడివి శేష్, దర్శకుడు శశికిరణ్ తిక్క కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘మేజర్’. శోభితా ధూళిపాళ, సయీ మంజ్రేకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ముంబై 26/11 దాడుల్లో వీరమరణం పొందిన ఎన్ ఎస్జీ (నేషనల్ సెక్యూరిటీ గార్డు ) కమాండో సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. సోమవారం ఉన్నికృష్ణన్ జయంతి సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్ వీడియోను విడుదల చేశారు. టీజర్‌ను మార్చి 28న విడుదల చేయనున్నట్లు చిత్రబందం వెల్లడించింది. […]Read More
హైదరాబాద్ : టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. విజయ్ దేవరకొండ కాంబినేషన్లో లైగర్ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో విజరు బాక్సింగ్ ఫైటర్‌గా కనిపించనున్నారు. దీనికోసం ప్రస్తుతం విజయ్.. ఓ కోచ్ వద్ద బాక్సింగ్ ఫైట్స్ నేర్చుకుంటున్నారట. ఈ మూవీ కోసం భారీ బాక్సింగ్ సెట్‌ను సిద్ధం చేశారట. ఈ సెట్టింగ్‌లో దాదాపు వారం రోజులపాటు షూటింగ్ జరగబోతున్నట్టు సమాచారం. ఈ సినిమా కథ బాలీవుడ్‌కి సరిపోయేలా ఉండడంతో చిత్ర నిర్మాణంలో కరణ్‌జోహార్ […]Read More
అర్జున్ రెడ్డి డైరక్టర్ సందీప్ రెడ్డి వంగా సూపర్ స్టార్ మహేష్ తో సినిమా చేసేందుకు చేయని ప్రయత్నం లేదు. మహేష్ కోసం సంవత్సరానికి పైగా స్క్రిప్ట్ మీద వర్క్ చేశాడు. బౌండ్ స్క్రిప్ట్ కూడా వినిపించాడు కానీ ఆ కథ మహేష్ కు నచ్చలేదు. తన సెన్సిబిలిటీస్ దూరంగా ఉన్న స్టోరీని అతడు ఎంచుకున్నాడన్న టాక్ అప్పట్లో వినిపించింది. దాని తర్వాత సందీప్ బాలీవుడ్ కి వెళ్లి అక్కడి యంగ్ హీరోతో సినిమాను కమిట్ అవడం […]Read More
బాహుబలి’ చిత్రం తర్వాత ప్రభాస్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఒక్క ఇండియన్ సినిమా ఇండస్ట్రీనే కాకుండా యావత్ ప్రపంచాన్ని ఈ సినిమా ఆకర్షించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ పేరు మోరుమోగింది. భాషతో సంబంధం లేకుండా ప్రభాస్‌కు అభిమానులు పెరిగిపోయారు. ఇక బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తోన్న ప్రతీ సినిమాపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ఈ క్రమంలోనే దర్శక నిర్మాతలు కూడా ప్రభాస్ స్టార్‌డమ్‌ను దృష్టిలో పెట్టుకునే చిత్రాలను ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా తెరకెక్కుతోందే ‘ఆదిపురుష్’ సినిమా. […]Read More
ఇండియన్ టాప్ దర్శకుల్లో ఒకరైన శంకర్, రామ్ చరణ్ తో ఒక బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్న విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా శంకర్ మొదటి సారి తెలుగు హీరోతో సినిమా చేస్తుండడంతో ఒక్కసారిగా సౌత్ అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. ఇక శంకర్ కూడా ఈ సినిమాకు టాప్ టెక్నీషియన్లను సెలెక్ట్ చేసుకుంటున్నారు. అంచనాలు ఈజీగా పెరిగిపోతాయి RRR తప్పకుండా నేషనల్ లెవెల్లో హిట్టవ్వడం పక్కా. ఇక […]Read More
ప్రస్తుతం వరుస చిత్రీకరణలతో బిజీగా ఉన్నారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రాధేశ్యామ్’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ‘సలార్’ సెట్స్‌పై ఉంది. తాజాగా తన నెక్స్ట్ సినిమా షూటింగ్‌ను మొదలుపెట్టారాయన. ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆదిపురుష్’. ఓంరౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. రామాయణ గాథ […]Read More
మెగాస్టార్ చిరంజీవి కొన్ని రోజులుగా నాన్ స్టాప్ షూటింగ్ చేస్తున్నాడు. ఈయన నటిస్తున్న ‘ఆచార్య’ షూటింగ్ ఖమ్మంలో జరుగుతుంది. అక్కడే రామ్ చరణ్ కూడా ఉన్నాడు. మూడు రోజుల కింద ఖమ్మం ఇల్లందు బొగ్గు గనుల్లో ఈ చిత్ర షూటింగ్ మొదలు పెట్టాడు కొరటాల శివ. కానీ ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు ఉన్నట్లుండి ఆగిపోయింది. ఎండల కారణంగా ‘ఆచార్య’ షూటింగ్లో చిరంజీవికి అనుకోని అనారోగ్య సమస్యలు వచ్చినట్లు తెలుస్తుంది. వేసవి ఇంకా మొత్తంగా మొదలు కాకముందే […]Read More
పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ ప్రస్తుతం క్లైమాక్స్ చిత్రీకరణలో ఉంది. ఎస్. ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఎంతో అద్భుతంగా టాలీవుడ్ తో పాటూ అన్ని ఇండస్ట్రీల్లోనూ ఈ సినిమా పేరు మార్మోగేలా చిత్రీకరిస్తున్న విషయం తెలిసిందే. ఇంట్రెస్టింగ్ ఈ క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ ఆడియన్స్ ను సీట్ ఎడ్జ్ లో కూర్చో బెడుతుందట. ఎగ్జయిట్ అయ్యి మరీ కళ్లప్పగించి చూస్తారని లీకులందాయి. సీతా రామరాజు (చరణ్), కొమరం భీమ్ […]Read More
తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘ఆచార్య’. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అటు కమర్షియల్ విలువలు, ఇటు సందేశంతో కూడిన ‘ఆచార్య’ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఇందులో రామ్ చరణ్ కీలకపాత్ర పోషిస్తున్నారు.అయితే ఈ సినిమా షూటింగ్ త్వరలోనే […]Read More
దర్శక ధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న `ఆర్ఆర్ఆర్` సినిమా కోసం దేశవ్యాప్తంగా ఎంతో మంది సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఏ చిన్న అప్‌డేట్‌నైనా ఆసక్తిగా గమనిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. క్లైమాక్స్ సన్నివేశం చిత్రీకరణ జరుగుతోంది. `గ్లాడియేటర్`, `బోర్న్ ఐడెంటిటీ`, `ఎక్స్ మెన్` వంటి హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ నిక్ పావెల్ పర్యవేక్షణలో ఈ క్లైమాక్స్ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. మెగా పవర్‌స్టార్ […]Read More









