Panel Portal Opinions – What to anticipate in a Table Portal
భారత బాక్సర్, తెలుగమ్మాయి నిఖత్ జరీన్ తన పంచ్ పవరేంటో చూపించేందుకు రెడీ అవుతోంది. రింగ్‌లోకి దిగితే పతకం పక్కా అన్న రీతిలో ప్రత్యర్థులకు పంచులతో సవాలు విసురుతోంది. ఇస్తాంబుల్ బాస్పోరస్ బాక్సింగ్ టోర్నీలో పతకం కొట్టేలా కనిపిస్తోంది. గురువారం సెమీఫైనల్ పోరులో తలపడేందుకు రెడీ అవుతోంది. టర్కీలోని ఇస్తాంబుల్ వేదికగా జరుగుతున్న బోస్ఫోరస్ బాక్సింగ్ టోర్నీలో నిఖత్ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన మహిళల 51కిలోల క్వార్టర్ ఫైనల్లో నిఖత్ 5-0 తేడాతో మాజీ ప్రపంచ […]Read More