Panel Portal Opinions – What to anticipate in a Table Portal
కరొనా వైరస్ ఇండియా లో భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖులు వారి సలహాలు అందిస్తున్నారు . కరోనా వ్యాప్తిని నిరోధించే క్రమంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కరోనాను టెస్ట్ క్రికెట్‌తో పోలుస్తూ కీలక సూచనలు ఇచ్చారు. టెస్ట్ క్రికెట్ ఆడాలంటే ఎంతో సహనం, టీమ్ వర్క్ ఉండాలని. డిఫెన్స్ ఎంతో ముఖ్యమని చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ పత్రికకు రాసిన కాలమ్ లో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మనకు అర్థంకాని, అంతుచిక్కని దాన్ని గౌరవించడమనేది టెస్ట్ […]Read More