ఇప్పుడు ప్రజలు సాంప్రదాయ వ్యవసాయ పద్ధతిని వదలి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. ప్రత్యేక విషయం ఏమిటంటే.. మీరు ఈ విభిన్న పద్ధతుల నుండి మంచి డబ్బు సంపాదిస్తున్నారు. తక్కువ స్థలంలో అద్భుతమైన పంట తీస్తున్నారు. ఇదే కాకుండా, చాలా మంది రైతులు కొత్త పంటలపై ప్రయోగాలు చేయడంతో వ్యవసాయంలో బాగా రాణిస్తున్నారు. ఈ రకాలుగా పండించడం ద్వారా చాలా మంది రైతులు లక్షల్లో కాదు కోట్ల రూపాయల లాభాలను ఆర్జిస్తున్నారు. అవును.. ఇది నిజం.. వారు […]Read More
HMD గ్లోబల్, ఏప్రిల్ 8 న తన నోకియా స్మార్ట్ ఫోన్ లాంచ్ గురించి ప్రకటన చేసింది. చాలా కాలంగా ఊరిస్తున్న నోకియా 10 ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ ను ఈ తేదికి లాంచ్ చెయ్యవచ్చని అందరూ అంచనా వేస్తున్నారు. కానీ, Nokia X10 మరియు Nokia X10 స్మార్ట్ ఫోన్లను ఏప్రిల్ 8 న ప్రకటించని రూమర్లు ఎక్కువగా వస్తున్నాయి. అయితే, నోకియా పవర్ యూజర్ యొక్క ఒక రిపోర్ట్ ప్రకారం Nokia X10 […]Read More
మార్స్ గ్రహానికి సంబంధించి ఇప్పటివరకూ అమెరికా స్పేస్ రీసెర్చ్ సెంటర్ – నాసా (NASA) మనకు ఎన్నో ఆసక్తికర విషయాలు చెప్పింది. వేల కొద్దీ ఫొటోలు, వందల వీడియోలు చూపించింది. వాటన్నింటికంటే ఆసక్తిగా ఉన్న మరో వీడియోని తాజాగా రిలీజ్ చేసింది. మీకు తెలుసుగా… ఫిబ్రవరి 18న నాసా రోవర్ పెర్సెవరెన్స్ (Perseverence – తెలుగులో పట్టుదల) రోవర్… మార్స్‌పై క్షేమంగా దిగిందని. మిగతా రోవర్లకూ దానికీ ఓ తేడా ఉంది. దానికి సూపర్ క్యామ్ మైక్రోఫోన్ […]Read More
ఇటీవల,జియో సరికొత్త జియోఫోన్ 2021 ఆఫర్ ను ప్రకటించింది. ఈ ఆఫర్ ద్వారా కస్టమర్లు పూర్తిగా రెండు సంవత్సరాల అన్లిమిటెడ్ ప్రయోజనాలను పొందవచ్చు. మరి ముఖ్యంగా, ఇంకా 2G వాడుతున్న వినియోగదారులకు 4G సర్వీస్ ను అతి తక్కువ ధరకే అందుకునే అవకాశం వుంటుంది. ఈ అఫర్ తో తక్కువ ధరకే ఒక కొత్త జియోఫోన్ ని రెండు సంవత్సరాల అన్లిమిటెడ్ సర్వీస్ మీకు లభిస్తుంది. జియోఫోన్ 2021 ఆఫర్ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ జియో తన […]Read More
వొడాఫోన్ ఐడియా-Vi కొత్త ప్లాన్స్ ప్రకటించింది. రూ.401, రూ.501, రూ.601, రూ.801 ప్లాన్స్ రీఛార్జ్ చేసేవారికి డిస్నీ+ హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. ఈ నాలుగు ప్లాన్స్‌పై రోజూ 3జీబీ డేటా లభిస్తుంది. దీంతో పాటు అన్లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్స్, ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ లభిస్తాయి. అంతేకాదు… పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్‌కి కూడా డిస్నీ+ హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ ఉచితంగా అందిస్తోంది వొడాఫోన్ ఐడియా-Vi. రూ.499 కన్నా ఎక్కువ పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్‌కు ఈ స్ట్రీమింగ్ బెనిఫిట్స్ లభిస్తాయి. ఇక ప్రీపెయిడ్ ప్లాన్స్‌కు […]Read More
న్యూఢిల్లీ: వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సరికొత్త గేమింగ్ ల్యాప్‌టాప్‌ను ఏసర్ ఇండియా లాంచ్ చేసింది. నివిడియా జీఫోర్స్ ఆర్టిఎక్స్ 3060 గ్రాఫిక్స్ కార్డుతో నైట్రో 5 గేమింగ్ ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. భారత్‌లో దీని ధర రూ.89,999గా నిర్ణయించారు. యూజర్లకు అద్భుతమైన గేమింగ్ అనుభూతిని కలిగించేందుకు నైట్రో 5 టెన్త్ జనరేషన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్‌తో వస్తోంది. ల్యాప్‌టాప్ 15.6 అంగుళాల ఫుల్హెచ్డీ ఐపీఎస్ డిస్ప్లే, ఆల్ట్రా గేమింగ్ ఎక్స్పీరియన్స్ కోసం 144Hz హై రిఫ్రెష్ […]Read More
న్యూఢిల్లీ : చంద్రుడి ఉపరితలంపై చంద్ర పరిశోధనా కేంద్రం నిర్మించేందుకు రష్యా సిద్ధమైంది. ఈ పరిశోధనలో సహకారం అందించేందుకు రష్యాతో చైనా చేతులు కలిపింది. ఈ మేరకు ఒక అవగాహనా ఒప్పందంపై ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు. కరోనా సంక్షోభం తరువాత ఇరు దేశాల మధ్య సన్నిహిత అంతరిక్ష సహకారానికి ఇది కొత్త శకానికి దారితీయనున్నది. ఈ విషయం చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ వెబ్సైట్లో ఒక ప్రకటనను ప్రచురించింది. ఇతర దేశాల ఉపయోగం కోసం […]Read More
కొంతకాలం క్రితం ముంబై డ్రగ్స్ కేసులో నిందితుల Whatsapp Backup ఆటోమేటిక్ గా Google Driveలో సేవ్ అవడం వల్ల పోలీసులు దాన్ని చేజిక్కించుకుని, ఆ ఛాట్ పబ్లిక్ లోకి రావడం తెలిసిందే. ఇలాంటివే ఇటీవల అనేక సందర్భాలు ఎదురవుతున్న నేపథ్యంలో Google Driveలో సేవ్ అవుతున్న Whatsapp Backup పట్ల వినియోగదారులకు నమ్మకం పోతోంది. ఈ విషయాన్ని గుర్తించిన Whatsapp సంస్థ తాజాగా ఒక శక్తివంతమైన సదుపాయాన్ని ప్రవేశపెడుతోంది. Android phoneలు వాడుతున్న యూజర్లకి Google […]Read More
రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్ 5 జీ త్వరలో లాంచ్ చేయనున్నారు. 2022లో ఈ రెండు నెట్ వర్క్స్ 5జీ లాంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఏడాది ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో 2021 సంవత్సరం మధ్యలో 5 జి సర్వీసును ప్రారంభించనున్నట్లు తెలిపింది. కానీ ప్రభుత్వం స్పెక్ట్రంను వేలానికి తీసుకువచ్చినప్పుడు మాత్రమే రెండు సంస్థలు రూపొందించగలవు. గ్లోబల్ నెట్‌వర్క్‌ను అందించే ఓక్లా అనే సేవతో ఎయిర్టెల్, జియో యొక్క 5 జీ టవర్లు ఇప్పటికే […]Read More
ప్రస్తుతం పెట్రోల్ ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే.. ఒకవైపు వంట గ్యాస్ బాదుడు, మరో వైపు పెట్రోల్ ధరలు సామాన్యుడికి గుండె పోటును తెప్పించాయి. ఈ మేరకు కొత్త వాహనాలను కొనాలనుకునే ఆలోచనను విరమించుకొంటున్నారు. అలాంటి వారికి శుభవార్త.. టాటా మోటార్స్ సరికొత్త ఫీచర్లతో కూడిన కారును మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. ఎలక్ట్రాన్ వాహనాల హబ్ గా మారుతున్న నేపథ్యంలో టాటా కూడా అలాంటి ఎలెక్ట్రానిక్ వాహనాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది.టాటా మోటార్స్ […]Read More











