Panel Portal Opinions – What to anticipate in a Table Portal
గత సంవత్సరం భూమి వైపు దూసుకువచ్చిన పెద్ద గ్రహశకలం అపోఫిస్ అదృష్టవశాత్తు భూమి పక్కగా వెళ్ళిపోయింది. అయితే, ఈ సంవత్సరం ఇంకో పెద్ద గ్రహశకలం వేగంగా భూమి వైపు దూసుకు వస్తోందని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటివరకూ భూమి వైపు దూసుకుని వచ్చిన గ్రహశకలాలు అన్నిటికంటే వేగంగా సెకనుకు 9 కిలోమీటర్ల వేగంతో ఈ ఆస్టరాయిడ్ దూసుకువస్తోంది. నాసా శాస్త్రవేత్తలు మార్చి నెలలో ఈ గ్రహశకలాన్ని గుర్తించారు. ఒక ఫుట్ బాల్ మైదానం అంత ఉన్న ఈ గ్రహశకలం సుమారుగా […]Read More