
బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ మక్కాలో ఉమ్రా యాత్ర
బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ మక్కాలో ఉమ్రా యాత్ర చేశారు. షారుఖ్ ఖాన్ ఇటీవల సౌదీ అరేబియాలోని జరిగిన సినిమా షూటింగులో పాల్గొన్నారు. తన షూటింగ్ పూర్తయిన తర్వాత సూపర్ స్టార్ షారూఖ్ మక్కాలో భక్తి శ్రద్ధలతో ఉమ్రా యాత్ర చేశారు. సౌదీ అరేబియాకు చెందిన ఒక జర్నలిస్ట్ షారూఖ్ ఖాన్ మక్కాలో ఉమ్రా చేస్తున్న చిత్రాలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.”బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ ఈ రోజు మక్కాలో ఉమ్రా చేశారు. అల్లాహ్…