టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత సిబిఐకు మరోమారు లేఖ
టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత సిబిఐకు మరోమారు లేఖను రాశారు. ఆ నెల ఆరున విచారణకు హాజరు కావాలని సిబిఐ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఆ రోజు తాను విచారణకు హాజరు కాలేనంటూ సిబిఐకు రాసిన లేఖలో పేర్కొన్నారు. సిబిఐ నోటీసుల తర్వాత తన తండ్రి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయిన కవిత అదే రోజు సిబిఐకు లేఖ రాశారు. తాజాగా మరోసారి సిబిఐకు లేఖ రాసిన కవిత విచారణ తేదీలను మార్చాలని సిబిఐను కోరారు. సిబిఐకు…