హైదరాబాద్‌లో ట్రాఫిక్ కొత్త నిబంధనలు అమల్లోకి
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ట్రాఫిక్ నిబంధలు మరింత కఠినతరం చేశారు హైదరాబాద్ పోలీసులు. హైదరాబాద్ నగరంలో రోడ్లపై వాహనాల రద్దీ రోజురోజుకీ పెరిగిపోతూనే ఉంది. ఫలితంగా రోడ్లపైన ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురు అవుతున్నాయి. ట్రాఫిక్ నిబంధనలు పాటించండి అంటే ఒక్కరు కూడా వినే పరిస్థితిలో కనిపించటం లేదు. ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా మార్పు కూడా లేదు. రద్దీని నియంత్రించేందుకు ఇటీవల ఆపరేషన్ రోప్ చేపట్టారు. రూల్స్ పాటించని వాహనదారులకు…