సెలబ్రిటీల తాలూకు ప్రేమ ముచ్చట్లు, పెళ్లి సంగతులు సోషల్ మీడియాలో నిత్యం వైరల్
సెలబ్రిటీల తాలూకు ప్రేమ ముచ్చట్లు, పెళ్లి సంగతులు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. ఎందరో యంగ్ హీరోహీరోయిన్ల పెళ్లి టాపిక్స్ హాట్ హాట్ ఇష్యూ అయ్యాయి. అదే బాటలో అక్కినేని యువ హీరో, నాగార్జున తనయుడు నాగ చైతన్య (Naga Chaitanya) రెండో పెళ్లిపై బోలెడన్ని వార్తలు బయటకు రాగా.. తాజాగా రివీల్ అయిన సీక్రెట్ అక్కినేని అభిమానులకు యమ కిక్కిస్తోంది. చైతూ రెండో పెళ్లి కోసం నాగార్జున మాస్టర్ ప్లాన్ చేశారనే టాక్…