రష్మిక కి కౌంటర్ ఇచ్చిన సుకుమార్
గత సంవత్సరం డిసెంబర్ లో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయిన పుష్ప సినిమా రికార్డ్స్ బద్దలు కొట్టింది. సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా నటించాడు. ఫస్ట్ టైం ఫుల్ లెన్త్ మాస్ హీరోగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో పుష్ప.. పుష్ప రాజ్..తగ్గేదేలే.. అనే డైలాగ్ ఫుల్ పాపులర్ అయింది. ఈ సినిమా రిలీజ్ అయ్యాక తగ్గేదేలే డైలాగ్ జనాల నోళ్లలో బాగా నానింది. అలాగే ఈ…