నయనతార విషయంలో అసలు విషయాన్ని బయటపెట్టిన విశాల్..!!
కోలీవుడ్ హీరో విశాల్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే..తన చిత్రాలు తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేసి మంచి విజయాలను అందుకున్నారు. అంతేకాకుండా విశాల్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలవుతుంది. అప్పుడప్పుడు పలు రకాల విషయాల పైన స్పందిస్తూ ఉంటారు నటుడు విశాల్.. తాజాగా తను నటిస్తున్న మార్కు ఆంటోని సినిమాలో ప్రతి నాయకుడుగా ఎస్ జే సూర్య నటిస్తూ ఉన్నారు. దీంతో ఈ సినిమా పైన మంచి హైప్ ఏర్పడుతోంది. …