
మిస్సింగ్ కంప్లైంట్.. హెల్ప్ చేసిన తండ్రి!
జీవితాంతం తోడు ఉండాల్సిన భార్య.. పక్కదారి పట్టింది. ఏడడుగులు నడిచిన ఆమె.. భర్తను కాటికి పంపింది. తాగి హింసిస్తున్నాడని, అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తున్నాడని తిరిగిరానిలోకాలకు పంపింది. భర్తను హత్య చేయడంలో ఆమె తండ్రి కూడా ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ముగ్గురి సాయంతో.. భర్తను పూడ్చిపెట్టింది ఆ మహిళ. భర్త మిస్ అయ్యాడంటూ.. ఇచ్చిన కంప్లైంట్(Complaint) ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులకు అసలు విషయం తెలిసింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఆర్మూర్ ఏసీపీ…