రోజూ గుడ్డు తింటే శరీరంలో కొవ్వు నిల్వలు పెరుగుతాయ…….?
మన శరీరానికి కావల్సిన పోషకాలన్నింటిని తక్కువ దరలో అందించే ఆహారాల్లో కోడిగుడ్డు ఒకటి. కొందరూ గుడ్డును ప్రతిరోజూ ఆహారంగా తీసుకుంటారు. కొందరేమో గుడ్డును తినాలా వద్దా తింటే లాభమా, తినకపోతే లాభమా అని ఆలోచిస్తూ ఉంటారు. గుడ్డును తినడంపై చాలా మంది అనేక అపోహలను కలిగి ఉంటారు. గుడ్డును తింటే శరీరంలో కొవ్వు చేరుతుందని చాలా అపోహపడుతుంటారు. కానీ గుడ్డు తింటే కొవ్వు చేరుతుందనే విషయాన్ని కొట్టి పారేస్తున్నారు పోషకాహార నిపుణులు. గుడ్డును రోజూ వారి ఆహారంలో…