అందరికంటే ముందుగా ఇన్విసిబుల్ కెమెరా
వన్‌ప్లస్ మాత్రం కాస్త భిన్నమైన ఫీచర్లు కలిగిన ఫోన్లను తయారు చేసే పనిలో పడింది. అందులో భాగంగానే వన్‌ప్లస్ త్వరలో కనిపించని (ఇన్విజిబుల్) కెమెరాలు కలిగిన ఫోన్లను విడుదల చేయనుంది. మొబైల్స్ తయారీదారు వన్‌ప్లస్ తాజాగా విడుదల చేసిన ఓ టీజర్‌లో తన కొత్త ఫోన్లలో అందివ్వనున్న ఇన్విజిబుల్ కెమెరా ఫీచర్‌ను పరిచయం చేసింది. సదరు కెమెరాలు ఫోన్ వెనుక భాగంలో ఓ పారదర్శక గ్లాస్ కింద ఉంటాయని మనకు టీజర్‌ను చూస్తే తెలుస్తుంది. ఈ క్రమంలో యూజర్…