రైతులకు నీటి ఇబ్బందులు లేకుండా చూడాలనే దృఢ సంకల్పంతో విధులు నిర్వహిస్తూ క్షేత్ర స్థాయిలో నీటి పారుదల తీరును పరిశీలించడానికి వెళ్లి విధి నిర్వహణలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆత్రేయపురం నీటి పారుదల శాఖ సహాయ ఇంజనీర్ పిల్లా సత్యనారాయణను ఈరోజు ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి పరామర్శించి తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు