Headlines

మైనారిటీ సోదరుల ల ఈఫతర్ విందు లో పాల్గొన్న మంత్రి అటవీ శాఖ చైర్మన్ ప్రతాపరెడ్డి,

దుద్దెడా లో ఈఫతర్ విందు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడా గ్రామం లో ఈ రోజు ముస్లిం మైనారిటీ సోదరుల ల ఈఫతర్ విందు లో పాల్గొన్న మంత్రి అటవీ శాఖ చైర్మన్ ప్రతాపరెడ్డి, గ్రంథాలయ చైర్మన్ లక్కీరెడ్డి ప్రభాకరెడ్డి డి సి సి బి చైర్మన్ చిట్టి దేవేంద్దరరెడ్డి బి ఆర్ ఎస్ కొండపాక మండల్ అధ్యక్షులు నూనె కుమార్ యాదవ్ తదితరులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు