అంకిరెడ్డిపల్లి బందారం గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెయ్యి గుర్తుకు ఓటు వేసి నర్సారెడ్డిని గెలిపించవలసిందిగా ఇంటింటి ప్రచారం

సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని కొండపాక దుద్దెడ మర్పడగా ఖమ్మం పల్లి ధమక్కపల్లి అంకిరెడ్డిపల్లి బందారం గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెయ్యి గుర్తుకు ఓటు వేసి నర్సారెడ్డిని గెలిపించవలసిందిగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలోని ప్రతాప్ చందర్ పంజా చిరంజీవి కుసుంబు సతీష్ రాజు నూరుద్దీన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు