గజ్వేల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తూముకుంట నర్సారెడ్డి 6 గ్యారంటీలను అమలు చేస్తామని ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి చెయ్యి గుర్తును గెలిపించవలసిందిగా అభ్యర్థించాడు. కొండపాక మండలంలోని వివిధ గ్రామాలు దుద్దెడ సిరిసినగండ్ల మర్పడగా గిరాయిపల్లి ఖమ్మం పల్లి రాంపల్లి గ్రామాలలో ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి చేయి గుర్తును గెలిపించవలసిందిగా అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో తూముకుంట నరసారెడ్డి ప్రతాప్ చందర్ పంజా చిరంజీవి కుసుంబు సతీష్ పంజా అఖిల్ తదితరులు పాల్గొన్నారు