న్యూస్ 9 రిపోర్టర్ మంథని
చేరాల. రవీందర్
9640 420 733
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తో కలిసి టెక్సాస్ నగరంలోని, ఇర్వింగ్ లో మహాత్మాగాంధీ మెమోరియల్ ప్లాజా లో జాతిపిత మహాత్మాగాంధీకి పూల మాల వేసి నివాళులు అర్పించిన తెలంగాణ రాష్ట్ర ఐటి,పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు