Headlines

పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో స్వచ్ఛదానం -పచ్చదానం కార్యాక్రమం..

News 9

రిపోర్టర్ ( చేరాల. రవీందర్ )

9640420733

మంథని,పెద్దపల్లి

కరీంనగర్..

 

పెద్దపల్లి జిల్లా మంథని పట్టణం లో…

 

స్వచ్ఛదానం -పచ్చదానం కార్యాక్రమంలో భాగంగా శుక్రవారం డ్రై రోజున మంథని లోని తమ్మ చెరువు కట్ట, సాయిబాబా దేవాలయం సమీపంలో మొక్కలు నాటిన ఆరోగ్య కేంద్రం లోని సెక్టార్ 1, సెక్టార్ 2, సెక్టార్ 3 ఏ ఎన్ ఏం లు, ఆశ వర్కర్స్ లతోపాటు మంథని మున్సిపల్ చైర్మన్ పెండ్రు రామ సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.