Headlines

మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజి ఏమ్మెల్యే పుట్ట.మధుకర్..

న్యూస్ 9

రిపోర్టర్

చేరాల. రవీందర్

9640 420 733

మంథని, పెద్దపల్లి

కరీంనగర్

జయశంకర్ భూపాలుపల్లి జిల్లా,

మంథని నియోజకవర్గం లోని కాటారం మండలం ధర్మసాగర్ కు చెందిన బీ ఆర్ ఎస్ సీనియర్ నాయకులు తోట ముత్తయ్య తల్లి బాణక్క ఇటీవల మరణించగ బాణక్క చిత్ర పటానికి పూలు వేసి నివాళ్లు అర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్చించిన మంథని మాజి ఎమ్మెల్యే పుట్ట మధుకర్. ఈ కార్యక్రమం లో బీ ఆర్ ఎస్ రాష్ట్ర యువ నాయకుడు జక్కు రాకేష్ తో పాటు తగరం శంకర్ లాల్, ఏగొలపు శంకర్ గౌడ్, బీ ఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.