Headlines

పెద్దపల్లి జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా నలుమాచు ప్రభాకర్..

న్యూస్ 9 రిపోర్టర్

మంథని, పెద్దపల్లి

పెద్దపల్లి జిల్లా లోని మంథని పట్టణానికి చెందిన నలుమాచు ప్రభాకర్ ను ఆదివారం నాడు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆర్య వైశ్య సంఘం నిర్వహించిన ఎన్నికల్లో ప్రభాకర్ ను ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్బంగా ప్రభాకర్ మాట్లాడుతూ ఆర్యవైశ్య కుల అభివృద్ధి కోసం కృషి చేస్తానాని తెలిపారు. తన నియమానికి సహకరించిన ఆర్యవైశ్య సోదరులకు, తెలంగాణ రాష్ట్ర ఐటి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల. శ్రీధర్ బాబు కు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమం లో ఎల్లంకి శ్రీనివాస్, రావికంటి సతీష్. ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు.