Headlines

Rmp, pmp ల మీదా దాడులకు నిరసనగా మా రామగిరి మండలం లో బంద్ పాటిస్తున్నాం..

పెద్దపల్లి జిల్లా

రామగిరి మండలం లో

Rmp & pmp లు జిల్లా అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు వారి పిలుపు మేరకు మా మండలం లో ఈ రోజు బందు నిర్వహించడం జరుగుతున్నదని రామగిరి RMP & PMP మండల అధ్యక్షులు జగదీశ్వరు ఈ సందర్బంగా మాట్లాడుతూ

ఇండియన్ మెడికల్ సభ్యులు, తెలంగాణ మెడికల్ సభ్యులు మా మీదా చేసే దాడులకు నిరసనగా ఈ రోజు మా రామగిరి మండలం బందు చెయ్యటం జరిగినదాని తెలిపారు.ఈ విషయం ను పురస్కరించుకొని మంథని మండలం, కమాన్పూర్ RMP & PMP వారు మా దగ్గరకు వచ్చి సంగీభావం తెలిపారు.

ఈ కార్యక్రమం లో రామగిరి మండలం అధ్యక్షులు జగదీశ్వర్, మంథని, కమాన్ పూర్ అధ్యక్షులతో పాటు మాణిక్యం, రాజు, సందీప్, శ్రీను, సతీష్, నాగుల కుమార్, కిష్టస్వామి, రెండ్ల సతీష్ పటేల్, లతో పాటు RMP, & PMP లు పాల్గొన్నారు.