Headlines

కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో రు.2.30 కోట్లతో నూతన జూనియర్ కళాశాల భవన నిర్మాణానికి జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు సురేష్ షెట్కర్, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు శంకుస్థాపన చేశారు అంతకుముందు ఎంపీ ఎమ్మెల్యేకు విద్యాలయం బాలికలు ఘన స్వాగతం పలికారు స్థానిక మండల నాయకులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు..

కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో రు.2.30 కోట్లతో నూతన జూనియర్ కళాశాల భవన నిర్మాణానికి జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు సురేష్ షెట్కర్, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు శంకుస్థాపన చేశారు అంతకుముందు ఎంపీ ఎమ్మెల్యేకు విద్యాలయం బాలికలు ఘన స్వాగతం పలికారు స్థానిక మండల నాయకులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు