మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి వాజ్పేయి నగర్ ఆర్.యు.బి నిర్మాణం కోసం రైల్వే, మరియు ఆర్. అండ్.బి,వాటర్ వర్క్స్, ఎలక్ట్రికల్, జిహెచ్ఎంసి అధికారులతో పరివేక్షించి, స్థానిక ప్రజల ఆస్తులు వీలైనంత వరకు ఆస్తి నష్టం జరగకుండా చూడాలని అధికారులకు సూచించారు, ఆస్తులు కోల్పోయిన వారికి అధిక మొత్తంలో నష్టపరిహారం చెల్లించి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తానని వారికి న్యాయం జరిగేలా, చూస్తానని హామీ ఇవ్వడం జరిగింది. రైల్వే అధికారి సంజీవ్ కుమార్, ఈ.ఈ.ఆర్
అండ్.బి శ్రీనివాస్ మూర్తి జే. ఈ.ఆర్.అండ్.బి రంజిత్, వాటర్ వర్క్స్ డీ.జీ.ఎం.రాజు, మేనేజర్ నవీన్, ఎలక్ట్రికల్ ఏ. డి.ఈ యాదగిరి, ఏ.ఈ. గోపాల్.
నాయకులు మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, పరశురాం రెడ్డి, జే.ఏ.సీ వెంకన్న, జీ.కే. హనుమంతరావు, రాము యాదవ్, ఉపేందర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, చందు, శ్రీనివాస్ యాదవ్, సాయి గౌడ్, సూరి, బాలకృష్ణ గుప్తా, కృష్ణ, శ్రీనివాస్, మరియు స్థానికులు పాల్గొన్నారు.