Headlines

దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం.. బాల త్రిపుర సుందరి దేవిగా దర్శనం..

న్యూస్ 9 tv రిపోర్టర్

మంథని

చేరాల.రవీందర్

(అక్టోబర్ 03)

పెద్దపల్లి జిల్లా మంథని పట్టణం లో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు గురువారం రోజున అంగరంగ వైభావంగా మొదలు అయినవి. మొదటి రోజు అమ్మవారిని బాల త్రిపూరా సుందరి దేవి అలంకరణతో దర్శనం ఇచ్చారు.శ్రీ లక్ష్మినారాయణ దేవాలయం, గాంధీ చౌక్, పోచమ్మ వాడ…. ప్రాంతాలలో అమ్మవారిని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమం లో అమ్మవారి మాలధారణ స్వీకరించిన బావనీలు, ఉత్సవ కమిటీ సభ్యులు,అమ్మవారి భక్తులు, అమ్మవారిని (దుర్గమాత )దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసారు.