కర్నూల్ లో “మేమంతా సిద్దం” సమన్వయ సమావేశం ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, పాల్గొన్న ఎమ్మెల్సీ మరియు ముఖ్యమంత్రి టూర్ కోఆర్డినేటర్ శ్రీ తలశిల రఘురాం..

న్యూస్ నైన్ టీవీ పులికొండ

 

 

_కర్నూల్ లో “మేమంతా సిద్దం” సమన్వయ సమావేశం ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, పాల్గొన్న ఎమ్మెల్సీ మరియు ముఖ్యమంత్రి టూర్ కోఆర్డినేటర్ శ్రీ తలశిల రఘురాం హాజరైన కర్నూల్, నంద్యాల పార్లమెంట్ పరిధిలోని ఎమ్మేల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, నియోజకవర్గ పరిశీలకులు తదితరులు “మేమంతా సిద్దం” సభలు విజయవంతం చేయడం పై దృష్టి కార్యక్రమంలో భాగంగా సిద్దం సభల పోస్టర్ ఆవిష్కరణ, ఈకార్యక్రమంలో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే “ఎర్రకోట చెన్నకేశవరెడ్డి” గారు, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి” బుట్టా రేణుక” గారు_*