సీఐ నాగార్జున రెడ్డి యాడికి యుపిఎస్…సమస్యాత్మక గ్రామాల్లో పోలీస్ పికెట్స్ ఏర్పాటు చేస్తున్నాం..

న్యూస్. 9}

  • సీఐ నాగార్జున రెడ్డి యాడికి యుపిఎస్.
  • సమస్యాత్మక గ్రామాల్లో పోలీస్ పికెట్స్ ఏర్పాటు చేస్తున్నాం .
  • రౌడీ షీటర్స్ పై నిఘా పెంచాం
  • టపాసులు అమ్మడం, కొనడం నిషేధం

గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్థి విజయోత్సవ ర్యాలీలు నిషేధం

విజయోత్సవ ర్యాలీలకు అనుమతి ఇవ్వం…ఒక వేళ ఎవరైనా చేస్తే కేసులు నమోదు చేస్తాం.

 

ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తులు శాంతి భద్రతలకి విఘాతం కల్పించకుండా సహకరించాలి.

 

ఎన్నికల కోడ్ జూన్ 6వ తేది వరకు అమలు లో ఉంటుంది.

ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తులు శాంతి భద్రతలకి విఘాతం కల్పించకుండా సహకరించాలి

 

జూన్ 4వ తేది కౌంటింగ్ సందర్భంగా అభ్యర్థులు, కార్యకర్తలు, మరేఏవ్వరైన, కవ్వింపు చర్యల దిగితే కేసులు తప్పవు.