న్యూస్ 9 రిపోర్టర్
మెరుగు. రవి
రామగిరి (మండలం )
పెద్దపల్లి (జిల్లా )
రామగుండం 3 లోని ఓ సి 1, ఓ సి 2 లలో కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్మిక, ప్రజా వ్యతిరేక నిర్ణయాలను నిరసిస్తూ సి ఐ టీ యు, ఏ ఐ టీ యు సి, ఐ ఎన్ టీ యు సి లా సంఘ సభ్యులు, స్పెషల్ డిపార్ట్మెంట్ వాళ్ళు సంయుక్తంగా క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో నిరసిస్తూ, ప్లే కార్డ్స్ ప్రదర్శిస్తూ, ప్రభుత్వ రంగా సంస్థలను కాపాడుకుందామంటూ నినాదాలు చేసారు.