నారా లోకేష్ బాబు యువగళం పాదయాత్ర కోసం బండారు స్పందన…

 

కుప్పం నుండి సత్యానందరావు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి మంచి జరగటం కోసం యువతకు మేలు జరగటం కోసం అన్నివర్గాల ప్రజల సంక్షేమం కోసం లోకేష్ బాబు గారు యువగళం పేరుతో పాదయాత్ర ప్రారంభిచడం చాలా గొప్ప విషయమని భవిష్యత్తులో లోకేష్ గారు గొప్ప నాయకుడుగా ప్రజలందరీలోనూ కుడా సుస్తిర స్థానాన్ని సంపాదించుకోవాలని, ప్రస్తుత్తం ఈరాష్ట్రంలో రాబోయే తరానికి మంచి నాయకత్వం కావలసిన అవసరం వుంది, ఈ చేతకాని వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత అరాచక పాలన, అప్రజాస్వామిక పాలన నడుస్తుంది దీనిని సరిదిద్ది మంచి పాలన అందించే దిశగా యువగళం పాదయాత్ర ద్వారా మంచి పునాదులు వేసి రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ విజయానికి చంద్రనాయుడు గారిని ముఖ్యమంతిని చేసుకోవడానికి తద్వారా ప్రజలకు మేలు చేకూర్చడం కోసం లోకేష్ బాబు గారి పాదయాత్ర ఏంతో దోహదం చేస్తుందని సత్యానందరావు ధీమా వ్యక్తం చేసారు.