
ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతున్న మ్యాచులో ఆర్సీబీ భారీ స్కోరు
ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతున్న మ్యాచులో ఆర్సీబీ భారీ స్కోరు సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లీ (46 బంతుల్లో 55 పరుగులు ; 5 ఫోర్లు), డుప్లెసిస్ (32 బంతుల్లో 45 పరుగులు ; 5 ఫోర్లు, 1 సిక్సర్) రాణించారు. మహీపాల్ లోమ్రర్ ( 29 బంతుల్లో 54 పరుగులు నాటౌట్…