Headlines

హైదరాబాద్‌లో ట్రైజిన్ (Trigyn) ఏఐ ఇన్నోవేషన్ సెంటర్..

🔹 హైదరాబాద్‌లో ట్రైజిన్ (Trigyn) ఏఐ ఇన్నోవేషన్ సెంటర్   🔹 ఆరు నెలల్లో కార్యకలాపాల ప్రారంభం.. వెయ్యి మందికిపైగా ఉద్యోగాలు, శిక్షణ   ట్రైజిన్ టెక్నాలజీస్ కంపెనీ (Trigyn Technologies Limited) హైదరాబాద్ లో తమ అర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సెంటర్ నెలకొల్పనుంది.   అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, *ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలోని* అధికారుల బృందంతో Trigyn కంపెనీ ప్రతినిధులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు….

Read More

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సామ్‌సంగ్‌ కొత్త ఫోన్‌ను భారత మార్కెట్లోకి లాంచ్‌

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సామ్‌సంగ్‌ కొత్త ఫోన్‌ను భారత మార్కెట్లోకి లాంచ్‌ చేసింది. ఇందులో భాగంగా సామ్‌సంగ్ గెలాక్సీ ఏ55, గెలాక్సీ ఏ35 స్మార్ట్​ఫోన్స్​ పేరుతో రెండు కొత్త ఫోన్‌లను తీసుకొచ్చారు. ఈ స్మార్ట్ ఫోన్‌లను కంపెనీ మిడ్​ రేంజ్​ కేటగిరీల్లో తీసుకొచ్చింది. ఇంతకీ ఈ స్మార్ట్ ఫోన్స్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం.. సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఏ55లో.. 120 హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన 6.6 ఇంచ్​…

Read More

యాపిల్ మ్యాక్‌బుక్‌ ధర రూ. 1 లక్షకాగా ప్రస్తుతం సేల్‌లో భాగంగా రూ. 31,910 డిస్కౌంట్‌

యాపిల్ మ్యాక్‌బుక్‌ ధర రూ. 1 లక్షకాగా ప్రస్తుతం సేల్‌లో భాగంగా రూ. 31,910 డిస్కౌంట్‌తో లభిస్తోంది. దీంతో ఇప్పుడు మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ ఎమ్‌1ను రూ. 67,990కే సొంతం చేసుకోవచ్చు. దీంతో పాటు ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 3500 డిస్కౌంట్‌ లభిస్తుంది. Apple 2nd gen AirPod: ఈ ఎయిర్‌పాడ్‌ల ధర రూ. 12,900కాగా ప్రస్తుతం సేల్‌లో భాగంగా రూ. 4,401 డిస్కౌంట్‌ లభిస్తోంది. దీంతో వీటిని రూ. 8,499కే…

Read More

ట్విట్టర్ సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన లిండా; ఎలాన్ మస్క్ స్పందన ఇదే!

ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ వేదిక ట్విట్టర్ నూతన సీఈఓ గా లిండా యక్కరినో బాధ్యతలు చేపట్టారు. ఈమేరకు లిండా తన లింక్డ్ఇన్ ఎకౌంట్లో తన బయో గురించిన వివరాలను అప్డేట్ చేసి, తన బయోలో ట్విట్టర్ సిఈఓ అని పేర్కొన్నారు. తాను ట్విటర్ సీఈఓ గా బాధ్యతలు స్వీకరించినట్టు లిండా సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ట్విట్టర్ భవిష్యత్తు గురించి తాను పాటుపడడానికి ఎలాన్ మస్క్ నుండి ప్రేరణ పొందినట్టుగా లిండా యక్కరినో వెల్లడించారు. ఎలాన్ మస్క్…

Read More

మళ్లీ ప్రపంచ కుబేరుడిగా ఎలాన్ మస్క్

ప్రపంచ కుబేరుల జాబితాలో మరోసారి నెంబర్ వన్ గా నిలిచారు టెస్లా, ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్. టెస్లా సిఈఓ ఎలాన్ మస్క్ మరోమారు ప్రపంచ అత్యంత సంపన్నుడిగా తన స్థానాన్ని తిరిగి సంపాదించారు. బ్లూమ్ బెర్గ్ నివేదిక ప్రకారం టెస్లా సీఈవో యొక్క నికర విలువ ఇప్పుడు దాదాపు 192 బిలియన్ డాలర్లు. ఈ సంపదతో ప్రపంచంలో నెంబర్ వన్ గా ఎలాన్ మస్క్ నిలిచారు. గతంలో నంబర్ వన్ స్థానంలో ఉన్న లగ్జరీ వ్యాపారవేత్త,…

Read More

భారత్ కి గుడ్ బై.. తిరిగి రాలేమంటున్న ప్రవాసులు

ప్రవాస భారతీయులంటే.. ఆరు నెలలకో, ఏడాదికో ఒకసారి భారత్ కి వచ్చి కుటుంబ సభ్యుల్ని, బంధువుల్ని చూసి వెళ్లేవారు. ఇదంతా గతం. ఇప్పుటి ఎన్నారైలు నేరుగా కుటుంబంతోనే ఫ్లైటెక్కుతున్నారు. అక్కడికి వెళ్లాక ఇక తిరిగి రాలేమంటున్నారు. భారత పౌరసత్వం వదిలేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. కుటుంబంతో సహా విదేశాల్లోనే స్థిరపడిపోవాలని ఆలోచిస్తున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. ఇంకా చెప్పాలంటే ఏడాదికేడాది భారత్ ని వీడిపోతున్న ప్రవాసుల సంఖ్యలో గణనీయమైన మార్పు వస్తోంది. విద్య,…

Read More

థాయ్‌లాండ్ లో గ్యాంబ్లింగ్.. చికోటి ప్రవీణ్ సహా 83 మంది ఇండియన్స్ అరెస్ట్

  గ్యాంబ్లింగ్ కింగ్ చికోటీ ప్రవీణ్ సహా మొత్తం 93 మంది భారతీయులను గ్యాంబ్లింగ్ ఆడుతుండగా థాయిలాండ్ పోలీసులు అరెస్టు చేశారు. పట్టాయాలోని ఆసియా పట్టాయా హోటల్‌లో అనేక మంది భారతీయులు అనధికారికంగా గ్యాంబ్లింగ్ ఆడుతున్నారన్న సమాచారం మేరకు అర్ధరాత్రి థాయ్ లాండ్ పోలీసులు ఆ హోటల్ పై దాడి చేశారు. ఏప్రిల్ 27 నుండి మే 1 వరకు హోటల్‌లో గదులు బుక్ చేసి, ఆ హోటల్ కాన్ఫరెన్స్ రూ‍ంలో జూదం ఆడుతున్నారు. పోలీసులను చూడగానే…

Read More

చాట్ జీపీటీ ద్వారా ఫేక్ న్యూస్… ప్రపంచంలోనే మొదటి అరెస్ట్

ఈ మధ్య కాలంలో ఏఐ ఆధారిత చాట్ జీపీటీపై జరుగుతున్నంతగా చర్చ ప్రపంచంలో మరే అంశంపై జరగకపోవచ్చు. చాట్ జీపీటీ ప్రపంచ టెక్నాలజీ రంగానే మార్చేసిందని, ఇదొక అద్భుతమైన ఆవిష్కరణ అని కొందరు వాదిస్తూ ఉంటే దీని వల్ల ప్రజలు ఉపాధి,ఉద్యోగాలు కోల్పోతారని, కొన్ని ప్రమాదకర పరిణామాలు కూడా సంభవిస్తాయని మరికొన్ని వాదనలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మొదటి సారి చాట్ జీపీటీ ఆధారంగా ఓ ఫేక్ న్యూస్ ను ప్రచారంలో పెట్టిన వ్యక్తి అరెస్టయిన సంఘటన…

Read More

యూట్యూబ్ వీడియోలకు లైక్‍లు కొట్టి రూ.19 లక్షలు పోగొట్టుకున్న సాఫ్ట్ వేర్..!

ఆమె ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి.. మంచి జీతం.. అయినా ఆమె పార్ట్ టైమ్ జాబ్ చేయాలనుకుంది. ఇదే ఆమె కొంపముంచింది. యూట్యూబ్ వీడియో లైక్ చేసి ఏకంగా రూ.19 లక్షలు పోగొట్టుకుంది. చివరికి పోలీసులను ఆశ్రయించింది. ఏపీలోని విజయవాడకు చెందిన ఓ యువతి హైదరాబాద్ లోని ఓ టెక్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నారు. అయితే ఆమె ఫోన్ కు ఒక రోజు ఒక మేసేజ్…

Read More