
యాడికి మండలం రాఘవేంద్ర కాలనీకి చెందిన ఒక మహిళ తన కూతురుతో పాటు కనిపించకపోవడంతో భర్త స్టేషన్కు వచ్చి ఫిర్యాదు ఇవ్వడంతో కేసు నమోదు..
Good evening all….. యాడికి మండలం రాఘవేంద్ర కాలనీకి చెందిన ఒక మహిళ తన కూతురుతో పాటు కనిపించకపోవడంతో భర్త స్టేషన్కు వచ్చి ఫిర్యాదు ఇవ్వడంతో కేసు నమోదు చేయడం జరిగింది. 14 సంవత్సరాల కిందట పెళ్లయిందని ఇద్దరు కూతుళ్లు సంతానం కలరని తన చిన్న కూతురుతో పాటు నిన్న రాత్రి ఇంట్లో పడుకొని ఉండి తెల్లవారుజామున నాలుగున్నర గంటలకి లేచి చూడగా కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతికిన కనిపించక పోవడంతో పోలీస్ స్టేషన్కు వచ్చి పిర్యాదు ఇవ్వడం…