ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సామ్సంగ్ కొత్త ఫోన్‌ను భారత మార్కెట్లోకి లాంచ్
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సామ్సంగ్ కొత్త ఫోన్‌ను భారత మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఇందులో భాగంగా సామ్సంగ్ గెలాక్సీ ఏ55, గెలాక్సీ ఏ35 స్మార్ట్‌ఫోన్స్ పేరుతో రెండు కొత్త ఫోన్లను తీసుకొచ్చారు. ఈ స్మార్ట్ ఫోన్లను కంపెనీ మిడ్ రేంజ్ కేటగిరీల్లో తీసుకొచ్చింది. ఇంతకీ ఈ స్మార్ట్ ఫోన్స్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం.. సామ్సంగ్ గ్యాలక్సీ ఏ55లో.. 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.6 ఇంచ్…