Headlines

యాపిల్ మ్యాక్‌బుక్‌ ధర రూ. 1 లక్షకాగా ప్రస్తుతం సేల్‌లో భాగంగా రూ. 31,910 డిస్కౌంట్‌

యాపిల్ మ్యాక్‌బుక్‌ ధర రూ. 1 లక్షకాగా ప్రస్తుతం సేల్‌లో భాగంగా రూ. 31,910 డిస్కౌంట్‌తో లభిస్తోంది. దీంతో ఇప్పుడు మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ ఎమ్‌1ను రూ. 67,990కే సొంతం చేసుకోవచ్చు. దీంతో పాటు ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 3500 డిస్కౌంట్‌ లభిస్తుంది. Apple 2nd gen AirPod: ఈ ఎయిర్‌పాడ్‌ల ధర రూ. 12,900కాగా ప్రస్తుతం సేల్‌లో భాగంగా రూ. 4,401 డిస్కౌంట్‌ లభిస్తోంది. దీంతో వీటిని రూ. 8,499కే…

Read More

యాడికి గ్రామం లోని 5,6 వ వార్డ్ ల నందు పర్యటించి ప్రజల యోగ క్షేమాలను, వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటుగా, వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అభ్యర్థించిన యువనాయకులు కేతిరెడ్డి హర్ష వర్ధన్ రెడ్డి.

న్యూస్.9)) యాడికి గ్రామం లోని 5,6 వ వార్డ్ ల నందు పర్యటించి ప్రజల యోగ క్షేమాలను, వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటుగా, వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అభ్యర్థించిన యువనాయకులు కేతిరెడ్డి హర్ష వర్ధన్ రెడ్డి ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నేత బాల రమేష్ బాబు నగురూరు బ్రహ్మానందరెడ్డి పంచ కట్టు వెంకట్రామిరెడ్డి డీలర్ రాము డ్రిప్పుల శంకర మరియు వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు

Read More

విజృంభిస్తున్న కోవిడ్..కోవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా తెలిపారు..

బూర్గంపాడు డిసెంబర్ 22 ( న్యూస్ 9)   ఐ డి ఓ సి కార్యాలయంలోని కలెక్టర్ ఛాంబర్లో కోవిడ్ ముందస్తు నియంత్రణ చర్యలపై వైద్య శాఖ అధికారులతో నియంత్రణ చర్యలపై సమీక్షించారు.జిల్లాలో కోవిడ్ వ్యాప్తి చెందకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని అన్నారు. కోవిడ్ లక్షణాలున్న వారికి పరీక్షలు చేయమని చెప్పారు. ప్రభుత్వం ప్రవేట్ ఆసుపత్రిలో కోవిడ్ బెడ్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కోవిడ్ నియంత్రణ డ్రగ్స్. ఆక్సిజన్ వెంటిలేటర్స్. పి పి ఈ…

Read More