Headlines

యాడికి గ్రామం లోని 5,6 వ వార్డ్ ల నందు పర్యటించి ప్రజల యోగ క్షేమాలను, వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటుగా, వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అభ్యర్థించిన యువనాయకులు కేతిరెడ్డి హర్ష వర్ధన్ రెడ్డి.

న్యూస్.9)) యాడికి గ్రామం లోని 5,6 వ వార్డ్ ల

నందు పర్యటించి ప్రజల యోగ క్షేమాలను, వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటుగా, వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అభ్యర్థించిన యువనాయకులు కేతిరెడ్డి హర్ష వర్ధన్ రెడ్డి ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నేత బాల రమేష్ బాబు నగురూరు బ్రహ్మానందరెడ్డి పంచ కట్టు వెంకట్రామిరెడ్డి డీలర్ రాము డ్రిప్పుల శంకర మరియు వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు