జాన్ గూటెన్ బర్గ్ జయంతి సందర్భంగా పడాల వృద్ధాశ్రమంలో అన్నదానం..

  పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, ఫిబ్రవరి 24 :   ప్రింటర్స్ డే సందర్భంగా అచ్చుయంత్రం పితామహుడు జోహన్నెస్ గూటెన్ బర్గ్ జయంతి సందర్భగా తాడేపల్లిగూడెం మాస్టర్ ప్రింటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పడాల గ్రామంలోని వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ముందుగా అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు పి.టి. వెంకన్న, సత్తి జగదీష్ రెడ్డిల ఆధ్వర్యంలో బి.వి.ఆర్. కళాకేంద్రంలో గూటెన్ బర్గ్ చిత్రపటానికి పూల మాలలు వేశారు. అచ్చు యంత్ర నిర్మాణానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు….

Read More

వివాదంలో పడాల అవదూత వృద్ధాశ్రమం..

  పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం రూరల్, ఫిబ్రవరి 24:   మండలంలోని పడాల గ్రామంలో ఉన్న అవదూత స్వామి వృద్ధాశ్రమం వివాదం చోటు చేసుకుంది. వంశపారంపర్యంగా తమేకే చెందుతుందని ఆశ్రమ పూర్వ నిర్వాహకుల కుమార్తెలు, కుటుంబసభ్యులు శనివారం ఆశ్రమంలో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆరోపించారు. ఈ సందర్భంగా పర్వతనేని లింగేశ్వరమ్మ, కానుమిల్లి శ్యామలాంబ, సజ్జా ప్రసాద్, కర్రి నాగ సూర్యకుమారి, గరికిపాటి స్వప్న, సజ్జా సావిత్రి, నీరుకొండ కోమల, ఎం.వి.ఎస్.రత్నంలు మాట్లాడుతూ తన తండ్రి సజ్జా రామ్మూర్తి…

Read More

పరిశోధనా కృషికి పబ్లికేషన్షే కొలమానం ..

    పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, ఫిబ్రవరి 24:   విద్యార్థులు, ఆచార్యుల పరిశోధనా కృషికి పబ్లికేషన్షే కొలమానమని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ ( కాంచీపురం చెన్నై) ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ బి.చిట్టిబాబు తెలిపారు. ఏపీ నిట్ ఇంచార్జ్ డైరెక్టర్ డాక్టర్ బిఎస్.మూర్తి, రిజిస్ట్రార్ డాక్టర్ పి.దినేష్ శంకర్ రెడ్డి పర్యవేక్షణలో సంస్థలోని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో నాణ్యమైన, సమర్ధవంతమైన పరిశోధనా పత్రాలను పేరెన్నికగన్న అంతర్జాతీయ…

Read More

ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ అభ్యర్థులు వీరే..

ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ అభ్యర్థులు వీరే..   కాలవ శ్రీనివాసులు – రాయదుర్గం పయ్యావుల కేశవ్‌ – ఉరవకొండ జేసీ అస్మిత్‌రెడ్డి – తాడిపత్రి బండారు శ్రావణి – శింగనమల అమిలినేని సురేంద్రబాబు – కల్యాణదుర్గం సునీల్‌కుమార్‌ – మడకశిర బాలకృష్ణ – హిందూపురం సవితమ్మ – పెనుకొండ

Read More

ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు..

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలని కదిరి పట్టణంలోని ఏడవ వార్డులో శుక్రవారం సాయంత్రం మున్సిపల్ కౌన్సిలర్ కిన్నెర కళ్యాణ్ ఆధ్వర్యంలో కదిరి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బి ఎస్ మక్బూల్, హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బోయ శాంతమ్మ, రాష్ట్ర సీఈసీ సభ్యులు పూల శ్రీనివాసరెడ్డి, మాజీ రాష్ట్ర కార్యదర్శి వజ్ర భాస్కర్ రెడ్డిలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు వార్డులోని…

Read More

ఓటు హక్కు వినియోగించుకోవడం పౌరుల భాధ్యత….

ఓటు హక్కు వినియోగించుకోవడం పౌరుల భాధ్యత….. ఓటును పవిత్రంగా వేసినప్పుడే ప్రజాస్వామ్యానికి మార్గ దర్శకం….. జిల్లా కలెక్టరు సుమిత్ కుమార్ గాంధీ…..   పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం, ఫిబ్రవరి 23: శుక్రవారం స్థానిక కలెక్టరేట్ ఛాంబర్ నందు శ్రీవిజ్ఞానవేదిక, రెవెన్యూ శాఖ, అల్లూరి సీతారామరాజు యువజన సంఘం అధ్వర్యంలో నిర్వహిస్తున్న ఓటు హక్కు వినియోగ ప్రచార బ్రోచర్ ను జిల్లా కలెక్టరు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ ఓటు వేసే ముందు ఒకటికి రెండు…

Read More

ఎస్సీ వర్గీకరణతోనే మాదిగల అభివృద్ధి సాధ్యం..

ఎస్సీ వర్గీకరణతోనే మాదిగల అభివృద్ధి సాధ్యం – జగన్ అవకాశవాది – చంద్రబాబు మాదిగలను విస్మరించాడు. -బిజెపికి మద్దతు పలికిన మందకృష్ణ మాదిగ పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, ఫిబ్రవరి 23:   ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ జరిగితేనే మాదిగలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించవచ్చని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. శుక్రవారం స్థానిక గీతా ఫంక్షన్ హాల్ లో ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా…

Read More

మార్చిలో ఎన్నికల షెడ్యూల్..

  కేంద్ర ఎన్నికల కమిషన్‌ సార్వత్రిక ఎన్నికల కోసం సిద్ధమవుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పర్యటించిన ఎన్నికల కమిషనర్లు త్వరలోనే ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.   కాగా, మార్చి 13వ తేదీ తర్వాత ఏ క్షణంలోనైనా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.   ఎన్నికల ఏర్పాట్లపై ఎన్నికల కమిషనర్ల రాష్ట్రాల పర్యటన చివరి దశకు చేరుకుంది.   మార్చి 12, 13న జమ్మూ కశ్మీర్ పర్యటన అనంతరం ఎన్నికలకు సంబంధించి…

Read More

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షల నిర్వహణలో తప్పిదాలకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలి: జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ..

  పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం, ఫిబ్రవరి 23, 2024:   ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షల నిర్వహణలో తప్పిదాలకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు.   శుక్రవారం స్థానిక కలెక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షల నిర్వహణపై చీప్ సూపరింటెండెంట్స్, ఇన్విజిలేటర్స్, రూట్ ఆఫీసర్స్, లైజాన్ ఆఫీసర్స్, అబ్జర్వ్ లతో సమన్వయ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ అధ్యక్షతన నిర్వహించడం…

Read More

శిథిలావస్థకు చేరుకున్న ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న వాటర్ ట్యాంక్ తొలగించాలి..

  కదిరి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న పురాతన వాటర్ ట్యాంక్ తొలగించాలని సి అండ్ ఐ జి జి ఎం చర్చి వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇటీవల కాలంలో పురాతనమైన వాటర్ ట్యాంక్ సంబంధించిన మోడలింగ్ కు సంబంధించిన పిచ్చలు ఊడి కింద పడుతుండడంతో ప్రమాదాల సంభవిస్తున్నాయి దీంతో సి అండ్ ఐ జి ఎం చర్చికి వచ్చే భక్తులకు సభ్యులందరికీ ప్రమాదకరంగా మారుతుందని తెలిపారు .ప్రభుత్వ అధికారులు స్పందించి శిథిలావస్థకు చేరుకున్న వాటర్…

Read More