బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమకు మరోసారి నోటీసులు..!
తెలుగురాష్ట్రాలలో సంచలనం సృష్టించిన బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసుల దర్యాప్తు సాగుతుంది. ఈ క్రమంలో తాజాగా మరోమారు బెంగళూరు పోలీసులు నటి హేమకు నోటీసులు జారీచేశారు. ఈ కేసులో డ్రగ్స్ తీసుకున్న వారిని విచారిస్తున్న క్రమంలో బెంగళూరు పోలీసులు ఇప్పటికే ఒకమారు నటి హేమకు నోటీసులు జారీచేసి విచారణకు రావాలని కోరినా, హేమ విచారణకు హాజరు కాలేదు. దీంతో మళ్ళీ మరోతేదీ కేటాయించి హేమను విచారణకు రావాల్సిందిగా నోటీసులిచ్చారు. బెంగళూరు రేవ్ పార్టీ డ్రగ్స్…