US POLO అసిన్, నూతన రెడీమేట్ బట్టల షోరూం ముఖ్య అతిధిగా పాల్గొని పారంభించిన ఆదిలాబాద్ శాసన సభ్యులు, మునిసిపల్ చైర్మన్..

US POLO అసిన్, నూతన రెడీమేట్ బట్టల షోరూం ముఖ్య అతిధిగా పాల్గొని పారంభించిన ఆదిలాబాద్ శాసన సభ్యులు, మునిసిపల్ చైర్మన్ఆదిలాబాద్ జిల్లా కేంద్రాలంలోని నేతాజీ చౌక్ లో ఒక ప్రవేట్ US POLO రెడ్మేడ్ బట్టల షో రూమ్ ను ఉగాది పార్వదిననా *ఆదిలాబాద్ శాసన సభ్యులు శ్రీ జోగురామన్న గారు మరియుDCC చైర్మన్ అద్దిబోజారెడ్డి,మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమందర్ గారు* ముఖ్య అతిధిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి లంచనంగా ప్రారంభించారు. కార్యక్రమం లో *మునిసిపల్ ప్లోర్ లీడర్ బండారి సతీష్, జాగృతి జిల్లా అధ్యక్షులు రంగినేని శ్రీనివాస్, యువజన సంఘాల సమితి జిల్లా అధ్యక్షులు, బాలశంకర్ కృష్ణ*,మంద రంజిత్ కుమార్, రానదీర్,ఉరే గణేష్, సాయిని రవి, దుర్గం ట్రస్ట్ చైర్మన్ దుర్గం శేఖర్,అందె గంగాధర్, గోళీశంకర్, మోహిస్, షాహబ్, బైరి. కిరణ్ సాయన్న, ,రాజు, సతీష్, రఘు, ప్రణీత్,తదితరులు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేసారు