కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం & ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ సభ్యులుగా నియమితులైన గౌ|| అమలాపురం పార్లమెంట్ సభ్యులు శ్రీమతి చింతా అనురాధ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన అమలాపురం మున్సిపల్ చైర్మన్ రెడ్డి సత్య నాగేంద్రమణి గారు, వైయస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి అంబికా శ్రీను గారు, జెడ్పీటీసీ కొనుకు గౌతమి గారు, వైస్ ఎంపీపీ వడ్డీ గంగా గారు, ఎంపీటీసీ పులుసుగంటి రాజేశ్వరి గారు, సర్పంచ్ లు సాధనాల నాగమణి గారు, రాపాక విజయలక్ష్మీ గారు,