Headlines

కాకతీయ నగర్ 137 డివిజన్ లో బిజెపి అభ్యర్థి ఎన్ రామచంద్ర రావు గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా సీనియర్ సిటిజన్స్ తో అల్పాహార విందుకు హాజరవ్వడం జరిగినది..

కాకతీయ నగర్ 137 డివిజన్ లో బిజెపి అభ్యర్థి ఎన్ రామచంద్ర రావు గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా సీనియర్ సిటిజన్స్ తో అల్పాహార విందుకు హాజరవ్వడం జరిగినది మీ అందరి సహకారంతో భారీ మెజారిటీతో నన్ను గెలిపించాలి. అని మల్కాజ్గిరి లో ఉన్న పెండింగ్ సమస్యలను పూర్తి చేస్తా మల్కాజ్గిరి ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని అన్నారు సమావేశంలో 137 డివిజన్ కార్పొరేటర్ రాజ్యలక్ష్మి డివిజన్ ప్రెసిడెంట్ ఓం ప్రకాష్ పార్లమెంట్ కన్వీనర్ ఆర్కే శ్రీనివాస్ బీజేవైఎం అధికార ప్రతినిధి సుఖేష్ గౌడ్ మరియు బిజెపి కార్యకర్తలు కాలనీవాసులు పాల్గొనడం జరిగినది.