ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కరకగూడెం మండలం, అనంతారం (ST. కాలనీ) గ్రామానికి చెందిన *పెద్ది సమ్మక్క* (92) గారు ఇటీవల మరణించగా, విషయం తెలుసుకొని స్వగృహానికి వెళ్లి వారి దశదిన కర్మలకు నిమిత్తం 25 కేజీల బియ్యం మరియు ఆర్థిక సహాయం అందించిన కాంగ్రెస్ పార్టీ కరకగూడెం మండల అధ్యక్షులు *సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్* గారు…
*ఈ కార్యక్రమంలో*
మాజీ సర్పంచ్ మోకాళ్ళ పాపారావు, మండల నాయకులు దెంచనాల రాజేంద్ర ప్రసాద్,దొంతు మల్లయ్య,మల్లురి సందీప్,పూజారి వెంకన్న, అత్తే వెంకటేశ్వర్లు, బత్తిని రామారావు,అచ్చ సాంబయ్య, గుండేపు ఆదినారాయణ,పెద్ది రాజు తదితరులు పాల్గొన్నారు..