ప్రజా పాలన పేరుతో ప్రభుత్వం ప్రజలతో ఆడుకుంటుందని శ్రావణ్ అనడం విడ్డూరంగా ఉంది ప్రజా పాలన మొదలై ఒక్కరోజు గడవకముందే ప్రభుత్వం మీద విమర్శలు చేయడం తగదన్నారు. అప్లికేషన్ లు దొరకకపోతే ఇంత మంది జనాలు కు లైన్ లో ఎలా వస్తున్నారు అని అడిగారు,
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మంచి చేసే పనిని చూసి ఓర్వలేకనే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేనప్పుడు ఈ ప్రజాప్రతినిధి ఏ ఒక్కరోజు కూడా ఎందుకు ఇవ్వలేదని మాట్లాడలేదు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మంచి చేయాలని కొత్త రేషన్ కార్డులు మరియు ఎన్నికల్లో ఇచ్చిన హామీను అమలు చేసే దిశగా ప్రభుత్వం పని చేస్తుంటే ఈ నాయకుడు ఇలా విమర్శలు చేయడం మంచిది కాదన్నారు ఈ నాయకుడికి విమర్శ చేయడం అలవాటైపోయిందని అన్నారు ఇప్పటికైనా ప్రజలకు మంచి చేసే పనిని అడ్డుకోకుండా ప్రభుత్వానికి సహకరించాలని కోరుతున్నాము లేదంటే ప్రజలు బుద్ధి చెప్పే రోజు తొందరలోనే ఉందని అంటున్నారు