యాడికి మండల కేంద్రంలోనినూతన సీఐని కలిసిన మండల కన్వీనర్ బొంబాయి రమేష్ నాయుడు, ఉప సర్పంచ్ కాసా చంద్రమోహన్, ఉప కన్వీనర్ జెసి నారాయణరెడ్డి….

న్యూస్.9 యాడికి మండల కేంద్రంలోనినూతన సీఐని కలిసిన మండల కన్వీనర్ బొంబాయి రమేష్ నాయుడు, ఉప సర్పంచ్ కాసా చంద్రమోహన్, ఉప కన్వీనర్ జెసి నారాయణరెడ్డి……

యాడికి _ పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్ లో నూతన సీఐ నాగార్జున రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా మండల కన్వీనర్ బొంబాయి రమేష్ నాయుడు, ఉప సర్పంచ్ కాసా చంద్రమోహన్, ఉప కన్వీనర్ జేసి నారాయణ రెడ్డి, మండల ప్రజా ప్రతినిధులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. యాడికి పోలీస్ స్టేషన్ అప్ గ్రేడ్ కావడంతో నూతనంగా సీఐని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, అందులో భాగంగా ఇక్కడికి వచ్చిన నూతన సిఐ నాగార్జున రెడ్డి గారిని పలువురు వైసిపి ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీ సభ్యులు వెంకట్ నాయుడు, అవుకు రాజు,గొడ్డుమర్రి రామ్మోహన్, వార్డు మెంబర్ సభ్యులు తిరుపతి, తిరునాంపల్లి లక్ష్మీనారాయణ రెడ్డి,కోట చౌదరి,చిట్టెం రెడ్డి బాలిరెడ్డి, పామిశెట్టి నాగరాజు, దూద్ వళి, తదితరులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు….