కొండపాక మండలం దుద్దెడా గ్రామం లో ఉషోదయ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో లో రంగవల్లి పోటీలు..అధికసంఖ్యలో పాల్గొన్న మహిళలు..

కొండపాక మండలం దుద్దెడా గ్రామం లో ఉషోదయ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో లో రంగవల్లి పోటీలు నిర్వహించారు ఈ పోటీలో మహిళలు అధికసంఖ్యలో పాల్గొన్నారు ఈ పోటీలలో న్యాయ నిర్ణయితగా ప్రముఖ చిత్రకారుడు జాతీయ అంతర్జాతీయ కళాకారుడు రుస్తుం గారు పాల్గొన్నారు ఈ పోటీలలో మొదటి బహుమతి గున్నాల లక్ష్మి5000రు గెలుపొందారు. అదేవిధంగా ద్వితీయ బహుమతి 3000. తృతీయ బహుమతి2000.ఈ పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పార్ట్స్ పేషెంట్ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉషోదయ యూత్ అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యదర్శులు సభ్యులు. దుద్దెడ గ్రామ సర్పంచ్ ఆరెపల్లి మహదేవ్గౌడ్ ఉప సర్పంచ్ గుండెల్ని ఆంజనేయులు వాడు సభ్యులు మీడియా మిత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు