యాడికి గ్రామ శివారులో పేకాట ఆడుతున్న ఏడు మంది వ్యక్తులను పట్టుకొని వారి వద్ద నుండి 6,150 రూ. ల నగదు మరియు పేక ముక్కలను స్వాధీనం..

న్యూస్.9)యాడికి గ్రామ శివారులో పేకాట ఆడుతున్న ఏడు మంది వ్యక్తులను పట్టుకొని వారి వద్ద నుండి 6,150 రూ. ల నగదు మరియు పేక ముక్కలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేయడం జరిగింది ఎస్సై గురు ప్రసాద్ రెడ్డి యాడికి పిఎస్